వాట్సప్‌కు ఆదాయం ఎలా వస్తుందంటే..?
వాట్సాప్.. ఇప్పుడు ఎవరి స్మార్ట్ ఫోన్‌లో చూసినా వాట్సాప్ కచ్చితంగా ఉంటుంది. బ్రెయిన్ ఆక్టాన్, జాన్ కౌమ్ అనే ఇద్దరు కలిసి 2009లో ఈ వాట్సాప్‌ను డెవలప్ చేశారు. అంతకు ముందు మెసేజ్ చేయాలంటే చార్జీలు ఉండేవి. వాట్సప్‌ను మాత్రం…