Browsing Category

తాజా వార్తలు

పుష్క‌రాల్లో ఎండ్ల‌బండ్ల స‌వారీ

Saraswati Pushkaram 2025: కార్లు, బ‌స్సులు, వీలైతే విమ‌నాలు, హెలికాప్ట‌ర్లు.. ఇలా ఆధునిక కాలంలో జ‌నం ర‌వాణా సాధ‌నాలు ఉప‌యోగిస్తున్నారు. కాలు అడుగు తీసి బ‌య‌ట పెడితే ఏదో ఒక వాహ‌నం ఉండాల్సిందే. దూరం అయినా స‌రే.. ద‌గ్గ‌ర అయినా.. ఇలా ప్ర‌తి…

సింగరేణి జాబ్ మేళాకు భారీ స్పందన

Singareni:గోదావరిఖనిలో జరుగుతున్న సింగరేణి మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు భారీగా హాజరయ్యారు. ఉదయం నుండే పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు తరలివచ్చారు. ఈ జాబ్ మేళాలో హైదరాబాద్ కి చెందిన 80 కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి. 3వేల ఖాళీల…

టీజీఎఫ్ డీసీ ఉత్తమ ప్లాంటేషన్ వాచర్ గా సాయికిరణ్

TGFDC: తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్డీసీ) మంచిర్యాల రేంజ్ జైపూర్ సిరీస్ లో పనిచేస్తున్న సాయికిరణ్ ఉత్తమ ప్లాంటేషన్ వాచర్ గా ఎంపికయ్యారు. టీజీఎఫ్ డీసీ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో డివిజన్ల వారీగా ప్రకటించిన…

మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ

జిల్లాలోని మైనార్టీ గురుకుల విద్యా సంస్థలలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించనున్న‌ట్లు కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్ లో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరితో కలిసి విద్యాసంస్థలలో ప్రవేశాలకు…

మంత్రుల ప‌ర్య‌ట‌న‌.. బీఆర్ఎస్ నిర‌స‌న‌..

Ministers Ponguleti Srinivas Reddy, Seethakka: నిర్మ‌ల్ జిల్లాలో మంత్రుల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా బీఆర్ఎస్ నేత‌లు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. జిల్లాలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి సీత‌క్క…

ద‌ళిత ఎంపీని అవ‌మానిస్తారా..? సీఎం ప‌ర్య‌ట‌న‌లో ర‌సాభాస‌

MP Vamshi Krishna: పుష్కరాల సందర్భంగా సీఎం పర్యటనలో కాంగ్రెస్ నేత‌లే నిర‌స‌న‌కు దిగారు. జ‌యశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వ‌రంలో స‌ర‌స్వ‌తీ పుష్క‌రాల సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే వివేక్, ఎంపీ…

సింగ‌రేణి మెగా జాబ్‌మేళా

Singareni: సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రామగుండం-1 ఏరియా గోదావరిఖనిలో వచ్చే ఆదివారం (మే 18) న సింగరేణి ఆధ్వర్యంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్.…

పులిని చూసి న‌క్క వాత పెట్టుకుంది…

Pakistan PM Shabaz Sharif:భార‌త్ ఏ ప‌ని చేస్తే తాము కూడా అదే చేస్తున్నామ‌ని చెబుతుంది పాకిస్తాన్‌... చెప్ప‌డ‌మే కాదు... స‌రిగ్గా దాన్నే అనుక‌రిస్తుంది.. అనురిస్తుంది కూడా.. మ‌న ప‌నుల‌ను ఆ దేశం అచ్చుగుద్దిన‌ట్లు కాపీ కొడుతుంది..…

సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం..

Saraswati Pushkaralu :కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కర స్నానాలు (Saraswati Pushkaralu) గురువారం ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున మాధవానంద సరస్వతీ పుష్కరాలను ప్రారంభించారు. కాళేశ్వరాలయం నుంచి మంగళ వాయిద్యాలతో త్రివేణి సంగమం వద్దకు…

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

Police:ఏ పండుగ వచ్చినా ప్రజలందరూ ఐకమత్యంతో కులమత బేధాలు లేకుండా సంతోషంగా జరుపుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సూచించారు. మంగళవారం సాయింత్రం తాండూర్ సర్కిల్ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…