Browsing Category

తాజా వార్తలు

ఈ ప్రాంతంతో ఎంతో అనుబంధం ఉంది

MLA Prem Sagar Rao: త‌న‌కు తాండూరు ప్రాంతంతో ఎంతో అనుబంధం ఉంద‌ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగ‌ర్ రావు అన్నారు. ఆయ‌న విద్యాభార‌తి విద్యాసంస్థ‌ల సిల్వ‌ర్ జూబ్లీ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తాండూరుతో…

రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి

Female SI dies in road accident: రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లా చిల్వకోడూరులో చోటు చేసుకుంది. మ‌హిళా ఎస్ఐ కొక్కుల శ్వేత గొల్ల‌ప‌ల్లి నుంచి జ‌గిత్యాల వ‌స్తుండ‌గా ఎదురుగా వ‌స్తున్న బైక్ త‌ప్పించ‌బోయి రోడ్డు…

బాస‌ర‌లో దిల్‌రాజు హ‌ల్‌చ‌ల్‌

Basara: బాస‌ర స‌ర‌స్వ‌తి అమ్మ‌వారిని నిర్మాత దిల్ రాజు(Produced Dil Raju) కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్నారు. ఆయ‌న త‌న కుమారుడికి అక్ష‌రాభ్యాసం చేయించారు. అయితే, అక్క‌డికి వ‌చ్చిన భ‌క్తులు అటు దిల్ రాజు, ఇటు ఆల‌య అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం…

కాంగ్రెస్ ఎమ్మెల్యేల క‌ల‌యిక నిజ‌మే కానీ..

Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యేల స‌మావేశం నిజ‌మే.. అయితే, మేం ర‌హ‌స్యంగా మాత్రం స‌మావేశం కాలేద‌ని ఆ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు ఓ చోట కలిసి మాట్లాడుకోవటం రహస్య భేటీ ఎలా అవుతుందని…

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. బీజాపూర్‌ జిల్లా గంగులూర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీస్…

88 మంది బాలలకు విముక్తి

Ramagundam Police Commissionerate: అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ -XI విజయవంతం అయ్యింద‌ని, ఆప‌రేష‌న్ స్మైల్ ద్వారా 88 మంది బాల‌ల‌కు విముక్తి క‌ల్పించిన‌ట్లు రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌ర్ ఎం.శ్రీనివాస్ వెల్ల‌డించారు. బాలకార్మిక…

30 కోట్ల మంది పుణ్య స్నానాలు

Maha Kumbh Mela : మహా కుంభమేళా (Maha Kumbh Mela) అంగ‌రంగ వైభ‌వంగా కొనసాగుతోంది. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు (holy dip) ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ ఈ కుంభమేళాలో 30 కోట్ల మంది…

కాంగ్రెస్ క్రికెట్ లీగ్

ఆంధ్ర ప్రాంతంలో అనుమ‌తులు లేకుండానే కోడి పందాలు ఆడుతున్నారు. అందులో నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు ఇలా ఎంతో మంది ఉన్నారు. మ‌రి తెలంగాణ‌లో తామేం త‌క్కువ తిన‌లేద‌ని నిరూపించేందుకు సిద్ధం అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేత‌లు.. అటు ప్ర‌భుత్వం, ఇటు…

తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మ‌హ‌త్య‌

SI Suicide in Police Station: పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ మూర్తి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి.. ఇటీవల పలు ఆరోపణలు…

బైక్‌లో నుంచి నగదు చోరీ

Theft in Nirmal : బైక్ సైడ్ బాక్స్‌లో ఉంచిన న‌గ‌దు చోరీ చేశాడో దుండ‌గులు... నిర్మ‌ల్ ప‌ట్ట‌ణం మ‌యూరి హోట‌ల్ వ‌ద్ద జ‌రిగిన దొంగ‌త‌నం వివ‌రాలు ఇలా ఉన్నాయి... లక్ష్మణ్ చాందా మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన సిరిగ నరేష్ అనే వ్య‌క్తి త‌న…