Browsing Category

తాజా వార్తలు

క‌బ్జా పాలిటిక్స్

ఆయ‌న క‌బ్జాకోరు.. అక్ర‌మంగా భూములు సంపాదించారు.. దాదాపు నాలుగు వంద‌ల కోట్ల మేర అక్ర‌మార్జ‌న‌కు పాల్ప‌డ్డాడు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌ప్పుడు అఫిడ‌విట్ స‌మ‌ర్పించాడు. ఆయ‌న దోచుకున్న భూములు వెన‌క్కి తీసుకుంటే 35 వేల మంది పేద‌ల‌కు ఇండ్ల జాగాలు…

రాష్ట్ర ప్ర‌భుత్వానికి సింగ‌రేణి రూ. 88.55 కోట్ల డివిడెండ్ చెల్లింపు

Singareni: తెలంగాణ ప్ర‌భుత్వానికి సింగ‌రేణి సంస్థ రూ. 88.55 కోట్ల డివిడెండ్ చెల్లించింది. రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లుకి సీఎండీ ఎన్‌.బ‌ల‌రామ్ చెక్కును అందించారు. 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రం…

నిప్పుల అక్ష‌రం అలిశెట్టి

Alishetty Prabhakar: అతని అక్షరం మండుతున్న అగ్నికణం.. ఆయన కవిత్వం ఓ పాశుపతాస్త్రం. సామాన్యుని కష్టాలే ఆ కలం కవితా వస్తువులు.. కష్టజీవి కన్నీళ్లే ఆ పెన్నుకు ఇంకు చుక్కలు.. తెలంగాణ సాహితీ వనంలో పూసిన ఆ ఎర్రమందారమే అలిశెట్టి ప్రభాకర్.. సరళమైన…

బీఆర్ఎస్ కార్యాల‌యంపై కాంగ్రెస్ నేత‌ల దాడి

Congress leaders attacked BRS office: భువనగిరి బీఆర్ఎస్ కార్యాల‌యంపై కాంగ్రెస్ నాయకుల దాడి చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేశారు. బీఆర్ఎస్ ఆఫీస్‌లోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు.…

ప్రాణం తీసిన ఈత స‌ర‌దా.. ఐదుగురి మృత్యువాత‌

Kondapochamma Sagar Dam : స్నేహితులంతా క‌లిసి సంక్రాంతి సెల‌వులు కావ‌డంతో ఎంజాయ్ చేద్దామ‌ని భావించారు. సిద్దిపేట జిల్లా (Siddepet district) కొండపోచమ్మ సాగర్ డ్యామ్ వ‌ద్ద గ‌డుపుదామ‌ని వెళ్లారు. ఏడుగురు యువకులు తమ తల్లిదండ్రులకు చెప్పి…

ఇంటలిజెన్స్ ఎస్పీపై వేటు

Nalgonda District Intelligence SP Ganji on Kavitha నల్గొండ జిల్లా ఇంటలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. కవితను డీజీపి కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కవిత పై పెద్ద ఎత్తున అక్రమాలు, వసూళ్ల ఆరోపణలు వస్తున్నాయి.…

ఆదివాసీల‌కు అండ‌గా ఉంటాం

Manchryal Police: ఆదివాసీల‌కు తాము అండ‌గా నిల‌బ‌డ‌తామ‌ని, వారి సంక్షేమ‌మే పోలీసుల ల‌క్ష్యమ‌ని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ అన్నారు. శుక్ర‌వారం తాండూరు మండ‌లం మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ (బెజ్జాల)లో పోలీసులు, రెడ్ క్రాస్ సొసైటీ…

వైభ‌వంగా ముక్కోటి ఏకాద‌శి వేడుక‌లు

Mukkoti Ekadasi: రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల దగ్గర బారులు తీరారు. పూజలు నిర్వహించిన అనంతరం…

ద‌ళారుల కొమ్ము కాస్తున్నారంటూ రైతుల ఆందోళ‌న‌

సీసీఐ అధికారులు.. జిన్నింగ్ మిల్ యజమానులు కుమ్మ‌క్కై ప‌త్తి రైతుల‌ను నానా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారు. ప‌ర్య‌వేక్షించాల్సిన అధికారులు క‌నీసం అటు వైపుగా క‌న్నెత్తి చూడ‌క‌పోవ‌డంతో రైతుల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా త‌యార‌య్యింది. తాండూరు…

రేవంత్ రెడ్డి రాసిచ్చిన ప్ర‌శ్న‌లు అడిగారు

KTR for ACB investigation: "వాళ్లు కొత్తగా అడిగిందేమీ లేదు.. రేవంత్ రెడ్డి రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలను నలభై రకాలుగా అడిగారు. పైసలు ఇక్కడి నుంచి పంపించామని చెబుతున్నా.. అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళ. చెబుతున్నారు... ఇక్కడ అవినీతి ఎక్కడ ఉందని…