Browsing Category

తాజా వార్తలు

మూడో శాస‌న‌స‌భ ఏర్పాటు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగియడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గెజిట్‌ను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ (సీఈవో) వికాస్ రాజ్, ఈసీ ముఖ్య కార్యదర్శి…

కార్పొరేష‌న్ చైర్మ‌న్లు… అధికారుల రాజీనామాలు..

Telangana: వ‌రుస‌ రాజీనామాల ప‌ర్వం కొన‌సాగుతోంది. కేసీఆర్ ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న అధికారులు రాజీనామాలు చేస్తుండ‌గా, తాజాగా రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు సైతం ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. ఆయా కార్పొరేష‌న్ల చైర్మ‌న్లు రాజీనామా…

మీ తీరు మార్చుకోండి

పోలీసులు, రెవెన్యూ అధికారులు త‌మ తీరు మార్చుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ రావు స్ప‌ష్టం చేశారు. ఆయన సోమ‌వారం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే కోనప్ప ఓటమి అనంతరం పలు గ్రామాల్లో బిజెపి కార్యకర్తలపై దాడులు…

తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా

తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌ రావు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఉదయం మీడియాకు వెల్లడించారు. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ పదవికి (Prabhakar rao) తన పదవికి రాజీనామా…

ముగిసిన కాంగ్రెస్ శాస‌న‌స‌భ ప‌క్ష స‌మావేశం..

కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. గచ్చిబౌలి ఎల్లా హోటల్లో 64 ఎమ్మెల్యేల‌తో డీకే శివకుమార్, మాణిక్రావ్ ఠాక్రే సమావేశమయ్యారు. సీఎం అభ్యర్థిపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఏఐసీసీ పరిశీలకుల సమక్షంలో సీఎల్పీ సమావేశం సుమారు అరగంటసేపు…

క‌మ‌ల వికాసం

BJP: ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో అనూహ్యంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ పుంజుకుంది. మొద‌టి నుంచి అంచ‌నాల‌కు మించి దూకుడు ప్ర‌ద‌ర్శించిన ఆ పార్టీ అభ్య‌ర్థులు విజ‌య తీరాల‌కు చేరారు. ఆ పార్టీకి గ‌తంలో ఎన్న‌డూ లేని మైలేజీ ద‌క్కింది. ముందు నుంచి స‌ర్వే…

అంతా మా ఇష్టం

బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థులు అంతా మా ఇష్టం అనే రీతిలో వ్య‌వ‌హరిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా ఎన్నిక‌ల నిబంధ‌న‌లు ఉల్లంఘించి మ‌రీ ముందుకు సాగుతున్నారు. వారు అలా ఎన్నిక‌ల నిబంధ‌న‌లు ఉల్లంఘించినా అటు ఎన్నిక‌ల అధికారులు కానీ, ఇటు పోలీసులు కానీ…

ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థులు

మంచిర్యాల జిల్లాలో ఉదయం7 గంటల నుంచి పొలింగ్ ప్రారంభం అయింది. పలువురు అభ్యర్థులు ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ తన ఓటు వేశారు.…

పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు సిద్ధం

సాధార‌ణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, క‌లెక్ట‌ర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం వద్ద ఏర్పాట్లను ప‌రిశీలించారు.…

కౌశిక్ రెడ్డి కామెంట్లపై ఈసీ సీరియస్..

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న పాడి కౌశిక్ రెడ్డి ప్రచారం చివరి రోజు మంగ‌ళ‌వారం తన భార్య, కూతురుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో…