Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
తిరుమలలో విషాదం.. చిన్నారిని చంపేసిన చిరుత
Tirumala :తిరుమల కొండపై విషాదం నెలకొంది. అలిపిరి కాలినడక మార్గంలో లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద చిన్నారిని చిరుత చంపేసింది. నరసింహ స్వామి ఆలయం దగ్గర శుక్రవారం రాత్రి రక్షిత అనే పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు…
బీఆర్ఎస్ యువనేతపై కేసు నమోదు
మంచిర్యాల జిల్లాలో ఓ బీఆర్ఎస్ యువనేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెల్లంపల్లిలో గురువారం రాత్రి బీఆర్ఎస్, బీఎస్పీ నేతల మధ్య ఫ్లెక్సీల విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. బీఎస్పీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా పట్టణ యువజన…
నిధులు మంజూరు చేయండి
Balka Suman: చెన్నూరు నియోజకవర్గంలో నూతనంగా నిర్మించనున్న 7 బ్రిడ్జ్ లకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. ఈ మేరకు ఆయన మంత్రి ప్రశాంత్ రెడ్డి, R&B ENC రవీందర్ రావుని కలిశారు. చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం,…
ఐపీసీ చట్టాల్లో మార్పులు
భారతీయ శిక్షాస్మృతిలో సమూల మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మూడు కొత్త బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్రం ఇండియన్ పీనల్ కోడ్(IPC), కోడ్ ఆప్ క్రిమినల్ ప్రొసీజర్(CRPC)తో…
ఆర్డీవో పోస్టింగ్‌పై వివాదం
Manchiryal: బెల్లంపల్లి ఆర్డీవోగా కాసబోయిన సురేష్‌ను నియమించడం పట్ల వివాదం రాజుకుంటోంది. మంచిర్యాల కలెక్టరేట్ ఏవో (డిప్యూటీ కలెక్టర్)గా ఉన్న ఆయనను బెల్లంపల్లి ఆర్డీవోగా నియమించారు. ఆయన ఏడేండ్లుగా జిల్లాలోనే వివిధ హోదాల్లో…
మంచిర్యాలలో మరో హత్య
Manchariyal: మంచిర్యాల జిల్లాలో వరుస హత్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బుధవారం తాండూరు మండలంలో జరిగిన హత్య మరువకముందే గురువారం జిల్లా కేంద్రంలో యువతి దారుణ హత్యకు గురైంది. మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ పక్కన…
మహిళల రక్షణకే “అభయ”
Ramagundam Police Commissionerate:రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు సురక్షితంగా ప్రయాణించేందుకు అభయ యాప్ ఆవిష్కరించామని పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి స్పష్టం చేశారు. బుధవారం "అభయ" (సేఫ్ఆటో)…
కేసీఆర్‌ది కపట ప్రేమ
Kokkirala Surekha: గిరిజన ప్రాంతాలు, ప్రజలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అపారమైన ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని అది కపట ప్రేమ మాత్రమేనని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ స్పష్టం చేశారు. ఆమె మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని…
మామా… దగ్గరికొచ్చినం…
Chandrayaan-3:చందమామపై ప్రయోగాల కోసం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 జాబిల్లికి మరింత చేరువగా వెళ్లింది. ఆ వ్యోమనౌక చంద్రుడికి కేవలం 1,437 కి.మీ. దూరంలో ఉంది. కొద్దిరోజుల్లో చంద్రుడి చుట్టూ ఉన్న 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి…
మూడు జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకం
Congress: మూడు జిల్లాలకు కొత్తగా అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూచాడి శ్రీహరి రావు,…