Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
సెంచరీ దాటిన టమాట
Tomato: దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. టమాట ధరలు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అన్ని రాష్ట్రాల్లో టమాట ధరలు 100కు పైగానే పలుకుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో టమాట ధరలు కిలో రూ.130 నుంచి రూ.150 వరకు ఉన్నాయి.…
వేతన ఒప్పందంలో బీఎంఎస్ పెద్దన్న పాత్ర
BMS:సింగరేణి కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం తీసుకురావడంలో భారతీయ మజ్దూర్ సంఘ్ కీలక భూమిక పోషించిందని, పెద్దన్న పాత్ర వహించిందని ఆ యూనియన్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య స్పష్టం చేశారు. మంగళవారం రామగుండం ఏరియా IIIలో ALP,…
సింగరేణిపై వెనకడుగు అందుకేనా..?
సింగరేణి ఎన్నికలపై ప్రభుత్వం వెనకడుగు ఎందుకు వేసింది...? టీబీజీకేఎస్, యాజమాన్యం ద్వారా ఎన్నికలు జరగకుండా పరోక్షంగా ఎందుకు అడ్డుపడింది....? తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతల అవినీతి, అరాచకం... వారిపై ఉన్న వ్యతిరేకత…
పైసల వసూళ్లపై ఆర్జేడీ విచారణ
అంగన్‌వాడీలో పైసల వసూళ్లపై వస్తున్న ఆరోపణలపై శనివారం వరంగల్ ఆర్జేడీ ఝాన్సీరాణి విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అంగన్‌వాడీ టీచర్లను పూర్తి స్థాయిలో విచారించారు. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారా..? యూనియన్ నేతలు,…
వర్క్ షాప్ లో మంచినీరు అందించండి
Singareni: బెల్లంపల్లి ఏరియాలోని ఏరియా వర్క్ షాప్ లో వారం రోజుల నుండి రక్షిత మంచినీరు అందుబాటులో లేక పోవడం శోచనీయని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ కార్మికులు శుక్రవారం…
ఎమ్మెల్యే వేధింపుల కేసు.. రంగంలోకి తెలంగాణ పోలీస్
BRS MLA:బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య షేజల్ అనే మహిళ పై వేదింపుల ఆరోపణలపై తెలంగాణ పోలిసులు ఎట్టకేలకు స్పందించారు. మహిళా విభాగం ఏసీపీ షేజల్ కి ఫోన్ చేసి వివరాలు, ఆధారాలు సేకరించారు. ఇప్పటికే ఒక దఫా వివరాలు సేకరించిన తెలంగాణ మహిళా…
యూనియన్ బ్యాంక్ తో సింగరేణి కీలక ఒప్పందం
Singareni: సింగరేణి యాజమాన్యం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య గురువారం కీలక ఒప్పందం కుదిరింది. సింగరేణి వ్యాప్తంగా యూనియన్ బ్యాంకు లో ప్రస్తుతం ఖాతాలు ఉన్న11,182 మంది సింగరేణి కార్మికుల ఖాతాలను ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా సూపర్…
కాసిపేట 2గనిలో మ్యాన్ రైడింగ్ పనులు ప్రారంభం
Singareni:కాసిపేట 2 గనిలో మ్యాన్ రైడింగ్ పనులు ప్రారంభమయ్యాయి. గని మేనేజర్ లక్ష్మీనారాయణ కొబ్బరికాయ కొట్టి మ్యాన్ రైడింగ్ పనులు మొదలు పెట్టారు. అనంతరం గని మేనేజర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 5 నెలలో మ్యాన్ రైడింగ్ పనులు పూర్తి చేసి గని…
అంగన్‌వాడీలో పైసల వసూళ్ల కలకలం
Anganwadi : అంగన్‌వాడీ కేంద్రాల్లో కింది స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం పర్యవేక్షించాల్సిన అధికారులు కనీసం పట్టించుకోకపోవడంతో కింది స్థాయి అధికారులు ఆడింది ఆట... పాడింది పాటగా మారింది. మంచిర్యాల…
అధికారుల వాహన సేవలో అంబులెన్స్
సింగరేణి అంటేనే అధికారుల ఇష్టారాజ్యంగ మారింది. వారు ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. యూనియన్ సంఘాల నేతలు సైతం వారికే వంత పాడుతుండటంతో ఎవరూ ఏం చేయలేని దుస్థితి. రోగులను తరలించాల్సిన అంబులెన్స్‌లో ఏకంగా ఓ అధికారి వాహనాన్ని…