Browsing Category

తాజా వార్తలు

న‌న్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు

Durgam Chinnayya: ఓ వ్య‌క్తి ఏకంగా ఎమ్మెల్యేనే బ్లాక్ మెయిల్ చేశాడు. డ‌బ్బులు డిమాండ్ చేయ‌డ‌మే కాకుండా, నీకు సంబంధించిన వీడియోలు సైతం బ‌య‌ట‌పెడ‌తానంటూ మెసేజ్లు చేశాడు. దీంతో ఆ ఎమ్మెల్యే పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. వివరాల్లోకి వెళితే..…

తైద‌ల బాపు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా సేవా కార్య‌క్ర‌మాలు

సినీ గేయ ర‌చ‌యిత తైద‌ల బాపు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా బాపు యువ‌సేన ఆధ్వ‌ర్యంలో బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. తాండూరు మండ‌లం మాదారం టౌన్షిప్‌లో ర‌క్త‌దాన శిబిరం ఏర్పాటు చేసి 30 యూనిట్ల ర‌క్తాన్ని…

గొంతుకోసి… బండ‌రాయితో కొట్టి

Murder: ప్రేమ పేరుతో వేధించ‌డ‌మే కాకుండా, అస‌భ్య ప‌ద‌జాలంతో మెసేజ్‌లు పెడుతున్న ఓ యువ‌కున్ని యువ‌తితో పాటు ఆమె కుటుంబ స‌భ్యులు హ‌త‌మార్చారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివ‌రాల్లోకి వెళితే..…

పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల అంద‌చేత

Ramagundam Police Commissionerate:రామ‌గుండం పోలీస్ క‌మిష‌నరేట్ ప‌రిధిలో వివిధ ప్రాంతాల్లో బాధితులు పోగొట్టుకున్న ఐదు ఫోన్ల‌ను క‌మిష‌న‌ర్ రెమారాజేశ్వ‌రి అందించారు. ఈ సందర్భంగా క‌మిష‌న‌ర్ రెమారాజేశ్వ‌రి మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా సెల్ ఫోన్‌…

బిడ్డ కొట్టింది… త‌ల్లీ కొట్టిందీ…

YS Vijayamma: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల, ఆమె త‌ల్లి విజ‌య‌మ్మ ఇద్ద‌రూ సోమ‌వారం పోలీసుల‌పై చేయిచేసుకున్నారు. వీరిద్ద‌రిని వేర్వేరుగా అరెస్టు చేస్తున్న క్ర‌మంలో కానిస్టేబుళ్లపై చేయి చేసుకున్నారు. వైస్ ష‌ర్మిళ నిరుద్యోగ ధర్నాకు బయటకు…

కానిస్టేబుల్‌ను కొట్టి… ఎస్ఐని నెట్టి…

Ys Sharmila: త‌న‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన పోలీసుల‌పై వైఎస్ ష‌ర్మిళ చేయి చేసుకున్నారు. ఒక మ‌హిళా కానిస్టేబుల్ చెంప‌పై కొట్టిన ఆమె, ఓ ఎస్ఐని నెట్టేశారు. కాసేపు రోడ్డుపై బైఠాయించారు. దీంతో సోమ‌వారం లోట‌స్ పాండ్ వ‌ద్ద ఉద్రిక్త‌త…

ప్రాణం తీసిన ఫ్యాన్స్ గొడ‌వ‌

Prabhas-Pawan Kalyan: సినీహీరోలపై ఉన్న పిచ్చి అభిమానం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఇద్దరు స్టార్ హీరోలకు చెందిన అభిమానుల మధ్య జరిగిన గొడవ ఈ హత్యకు దారితీసింది. ఈ దారుణం పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలిలో జరిగింది. ఏలూరుకు చెందిన హరికుమార్,…

రేవంత్‌ను కొనేటోడు ఇంకా పుట్ట‌లే…

RevanthReddy: మునుగోడులో సీఎం కేసీఆర్తో కాంగ్రెస్ ఎలాంటి లాలూచీ పడలేదని, కేసీఆర్‌ సాయం గానీ.. బీఆర్ఎస్ పార్టీ సాయం గానీ కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్…

బీజేపీలో బయటపడ్డ అంతర్గత కుమ్ములాట

Bharatiya Janata Party: సాక్షాత్తూ కేంద్ర‌మంత్రి ఎదురుగా బీజేపీ గ్రూపు విబేధాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆయ‌న ఎదురుగానే కొంద‌రు నేత‌లు ఇష్టం వ‌చ్చిన‌ట్లు తిట్టుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లిలో బీజేపీ ఆధ్వ‌ర్యంలో శ‌క్తి…

బీజేపీలోకి గ‌డ్డం అరవింద్‌రెడ్డి

Arvind Reddy joins BJP: తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి బీఆర్ఎస్ వీడి బీజేపి తీర్థం పుచ్చుకోనున్నారా..? కొద్ది రోజుల్లోనే ఆయన చేరిక ఉంటుందా..? పలుమార్లు పార్టీ అధినేత కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన గ‌డ్డం ఈసారి…