Browsing Category

తాజా వార్తలు

ఢిల్లీకి రేవంత్‌.. మంత్రులపై వేటు?

తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలకు ఢిల్లీ వేదిక కానుందా..? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు బయలుదేరుతున్నారు. ఏఐసీసీ పెద్దలతో సీఎం భేటీ కానున్న నేపథ్యంలో.. మంత్రి కొండా సురేఖ(Minister…

న‌ల్ల‌బ్యాడ్జీల‌తో విధుల‌కు హాజ‌రు

సింగరేణిలో మెడికల్‌ బోర్డు నిర్వహించి అన్‌ఫిట్‌ అయిన కార్మికుల పిల్లలకు వెంటనే ఉద్యోగాలివ్వాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మాదారం సివిల్ డిపార్ట్ మెంట్లో టీబీజీకేఎస్ నాయ‌కులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ…

మ‌హారాష్ట్రలో రోడ్డు ప్ర‌మాదం.. తెలంగాణ‌లో విషాదం

మ‌రో ప‌దిహేను నిమిషాల్లో ఇంటికి చేరేవారు... ఇంత‌లోనే విధి వారిని వెంటాడింది... శివ‌య్య ద‌ర్శ‌నానికి అని వెళ్లిన వారిని మృత్యువు క‌బ‌లించింది. జీపు టైరు పేలడంతో న‌లుగురు మృత్యువాత ప‌డ‌గా.. ఏడుగురికి తీవ్ర గాయాల‌య్యాయి.. మహారాష్ట్రలో…

ఓ విప్లవ ప్రస్థానం ముగిసింది…

ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, మావోయిస్టు ఉద్యమ చరిత్రలో పరిచయం ఉన్న పేరు.. కోర్సింగే మోతీబాయి అలియాస్ రాధక్క... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని గిరిజన ప్రాంతానికి చెందిన రాధక్క.. తొలి తరం మహిళా మావోయిస్టు నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.…

ఏ బిడ్డా ఆక‌లితో బ‌డికి వెళ్లొద్దు

ఏ బిడ్డా అర్ధాకలితో బడికి వెళ్లకూడదని... అదే త‌మ ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ సంకల్పమ‌ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆయ‌న మంచిర్యాలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించే సెంట్రలైజ్డ్…

ఫిర్యాదుదారులపైనే కేసులా?

బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం నందులపల్లిలోని శ్రీలక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్లులో కాంగ్రెస్ నాయకుల ప్రజాధనం దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే.. ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు నమోదు చేయడంపై మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య…

మాదారంలో బైక్ ద‌హ‌నం

తాండూరు మండ‌లం మాదారం టౌన్‌షిప్‌లో బైక్ ద‌హ‌నం ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించింది. రామాల‌యం ప‌క్క‌నే ఉన్న గ‌ల్లీలో కోడెం స‌దానందం అనే వ్య‌క్తి ఇంటి ముందు బైక్ పార్క్ చేసి ప‌డుకున్నాడు. అర్ధ‌రాత్రి బైక్ కాలిపోతుండ‌టం గ‌మ‌నించిన ప‌క్క ఇంటి వారిని…

కాంగ్రెస్ వైఫల్యాలపై ఊరూరా నిల‌దీద్దాం

కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలు... 1000 రోజుల అసమర్థ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ పిలుపునిచ్చారు. పార్టీ పిలుపు మేర‌కు సెప్టెంబర్ 2 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల విఫల…

గంటకు 5,600 ఇడ్లీలు… 3,600 పూరీలు

ఉదయం పూట వేలాది మంది విద్యార్థుల ఆకలి తీర్చేందుకు మంచిర్యాలలో భారీ వంటశాల సిద్ధమైంది. ఒకే చోట నుంచి రోజుకు 50 వేల మందికి ఆహారం అందించే సామర్థ్యంతో నిర్మించిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ ఆగస్టు 31న ప్రారంభం కానుంది. మంచిర్యాల అగ్రికల్చర్‌…

కార్మిక రంగానికి తీర‌ని ద్రోహం చేసిన AITUC

సింగరేణి బొగ్గు గని కార్మికుల ప్రధాన సమస్యలు, డిమాండ్లను పక్కనబెట్టి యాజమాన్యంతో స్పష్టత లేని ఒప్పందాలు చేసుకున్నామని AITUC నాయకత్వం కార్మిక రంగానికి తీవ్ర ద్రోహం చేస్తోందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) విమర్శించింది. గోదావరిఖని…