Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
రేపు బుగ్గలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
పవిత్ర కార్తీకమాసాన్ని పురస్కరించుకుని బుగ్గ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రేపు (11-11-2022) శుక్రవారం రోజున సామూహిక రమా సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్‌పర్సన్ మాసాడి శ్రీదేవి…
రేషన్ బియ్యం… ‘మహా’ సామ్రాజ్యం
అక్కడ పెద్ద ఎత్తున కంప్యూటర్లు, ప్రింటర్లు.. వాటితో సీరియస్‌గా పనిచేస్తున్న సిబ్బంది.. ఇదంతా ఏ సాఫ్ట్‌వేర్ ఆఫీసో లేక ఇంకా ఏదైనా ప్రభుత్వ కార్యాలయం అనుకుంటే పొరపాటే.. అక్రమ రేషన్ దందాకు సంబంధించిన సెటప్ అదంతా. నిత్యం లక్షల్లో…
రాజాసింగ్ కు బెయిల్..
Bail To Raja SingH: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరైంది. ఈ సందర్భంగా షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. మతాలను కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. దీంతో 40 రోజుల తర్వాత రాజిసింగ్‌కు జైల్ నుంచి…
దొరికితే కేసులు, లేకపోతే కాసులు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలొ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం వెనక ఎన్నో అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ బాగోతంలో దొరికితే కేసులు, లేకపోతే కాసులు అన్న చందంగా తయారైంది అధికారుల తీరు.…
ఆదిలాబాద్ జిల్లాలో పులుల హల్చల్
పులుల సంచారం తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. గ్రామాల్లో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది..అడుగుతీసి అడుగు వేయాలంటే జనం జంకుతున్నారు..పంటపొలాల వైపు వెళ్ళాలంటే జడుసుకునే పరిస్థితి ఎదురౌతోంది. ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం కంటి…
రెబ్బనలో రేషన్ మాఫియా
Ration mafia in Rebbana:అవి పేదల ఆకలి తీర్చే బియ్యం కానీ అక్రమార్కులకు కోట్లు తెచ్చి పెడుతున్నాయి. అడ్డదారులో వ్యాపారం చేసే కేటుగాళ్లకు ఈ బియ్యం ఆదాయ వనరుగా మారింది. పేదల బియ్యం రాష్ట్ర ఎల్లలు దాటిపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు.…
గన్ మిస్ ఫైర్: కానిస్టేబుల్ పరిస్థితి విషమం
Gun misfire: Constable's condition critical: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్లో గన్ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడగా ఆయన పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. కౌటాల పోలీస్ స్టేషన్లో 2020 బ్యాచ్ గుడిపేట…
పలువురు ఐఏఎస్ ల బదిలీలు
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
అపూర్వ చౌహాన్ను జోగులాంబ గద్వాల జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా నియమించారు. అశ్విని తానాజీని…
ప్రభుత్వ భూములు కొనుగోలు చేసి మోసపోవద్దు
Don't be fooled by buying government lands: మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ భూములలో కొందరు వెంచర్లు ఏర్పాట్లు చేసి అక్రమంగా ప్లాట్లు విక్రయాలు జరుపుతున్నారని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని రాళ్ళవాగు…
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
Two killed in a road accident: ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యు వాత పడ్డారు. నేరడిగొండ మండలం కుప్టి బ్రిడ్జి పై న టిప్పర్, కంటైనర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో టిప్పర్ బ్రిడ్జి పై నుంచి పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు…