Browsing Category

తాజా వార్తలు

వేటగాళ్ళ ఉచ్చుకు విద్యార్ధి బలి

A student is a victim of poachers' trap: వేటగాళ్ళ ఉచ్చుకు ఓ నిండు ప్రాణం బలయ్యింది. చేనుకు కాపలా వెళ్లిన విద్యార్థి వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కొమురంభీం కాగజ్‌నగర్‌ మండలంలోని కోసిని…

బైరి న‌రేష్ అరెస్టు

Bairi Naresh : అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ను వరంగల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. కమలాపూర్‌లోని ఓ హోటల్‌లో నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అత‌న్ని కొడంగల్ త‌ర‌లించ‌నున్నారు. అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.…

సంకాంత్రి త‌ర్వాత ప్ర‌జ‌ల్లోకి..

Leaders into the people after Sankantri: సంకాంత్రి పండ‌గ త‌ర్వాత తెలంగాణ‌లో రాజ‌కీయ వేడి మొద‌లు కానుంది. ఆయా పార్టీల పెద్ద‌లు ప్ర‌జ‌ల్లో ఉండేలా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌లు ఉంటాయ‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో నేత‌లంతా…

సింగరేణి కార్మికుడు మృతి

Singareni worker dies: బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణానికి ఆనుకుని ఉన్న కుంట రాములు బ‌స్తీ ఏరియాలో ఉన్న వాగులో ప‌డి ఓ సింగ‌రేణి కార్మికుడు మృతి చెందాడు. పోగుల సంతోష్ అనే కార్మికుడు శ‌నివారం రాత్రి ఈ కుంట‌లో ప‌డి మ‌ర‌ణించాడు. సంతోష్ స్వ‌స్థ‌లం కొమురం…

కొత్త ఆశలు తీర్చే కల్పవల్లి 2023

New Year:గతిస్తున్న సంవత్సరంలోని గాయాలను చెరిపివేస్తూ, నూతన జ్ఞాపకాలను పదిల పరచుకునేందుకు, నిషి రాత్రిలో వెలుగుల మొలకలను పదిలంగానే మోసుకొస్తుంది కొత్త వత్సరం. ఉన్నత శిఖరాలకు ద్వారాలను తెరుస్తూ ఉజ్వల భ‌విష్య‌త్‌ కార్యాచరణ…

గ‌డ‌ప గ‌డ‌ప‌కూ అభివృద్ధి ఫ‌లాలు

MLA Nadipalli Diwakar Rao: దేశంలోనే ఎక్క‌డా లేని విధంగా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న ప్ర‌భుత్వం బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మ‌ని మంచిర్యాల ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్ రావు వెల్ల‌డించారు. ఆయ‌న శుక్ర‌వారం మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 11…

మోదీ తల్లి హీరాబెన్ పరిస్థితి విషమం

Modi's mother Heeraben's condition is critical: ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోదీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చేర్పించారు. వయసు రీత్యా, ఆరోగ్యం విషమించడంతో తెల్లవారుజామున అహ్మదాబాద్‌లోని…

జ‌న‌వ‌రి 3న వేత‌న క‌మిటీ స‌మావేశం

జ‌న‌వ‌రి 3న జేబీసీసీఐ ప‌ద‌కొండవ వేత‌న క‌మిటీ స‌మావేశం ఏర్పాటు చేసిన‌ట్లు బీఎంఎస్ జాతీయ నాయ‌కుడు, బొగ్గు ప‌రిశ్ర‌మ‌ల ఇన్‌చార్జి కొత్త‌కాపు ల‌క్ష్మారెడ్డి వెల్ల‌డించారు. ఆయ‌న మంగ‌ళ‌వారం ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. తాము వేత‌న ఒప్పందం…

సింగ‌రేణి ప‌ర్యాటకానికి శ్రీ‌కారం

Singareni: సింగ‌రేణి ద‌ర్శ‌న్ పేరుతో ఆర్టీసీ త‌న సేవ‌ల‌ను ప్రారంభించ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని సింగ‌రేణి డైరెక్ట‌ర్‌ (ఫైనాన్స్‌, పి అండ్ పి) ఎన్‌.బ‌ల‌రామ్ అన్నారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్ లో సింగ‌రేణి ద‌ర్శ‌న్‌ బ‌స్సు…

BRS పై పోరాటానికి శంఖారావం

BJP collectorate besieged: BRS పై పోరాటానికి బీజేపీ శంఖారావం పూరిస్తోంద‌ని నేతలు స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం రైతు స‌మ‌స్య‌ల‌పై ఆదిలాబాద్‌లో క‌లెక్ట‌రేట్ ముట్ట‌డి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ మాట్లాడుతూ…