Browsing Category

తాజా వార్తలు

రక్తదానం ప్రాణదానంతో సమానం

Donation of blood is equivalent to donation of life: రక్తదానం ప్రాణదానంతో సమానమని మార్వాడి యువమంచ్ అధ్యక్షుడు గోపాల్ శర్మ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన…

మూడు నియోజ‌క‌వ‌ర్గాలు… 10 రోజులు… 114 కిలోమీట‌ర్లు..

Bandi padayatra will start from tomorrow: మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో 10 రోజుల పాటు.. 114 కిలోమీట‌ర్ల మేర బండి సంజ‌య్ ఐదో విడ‌త పాద‌యాత్ర కొన‌సాగ‌నుంది. నిర్మ‌ల్ జిల్లా భైంసా నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర క‌రీంన‌గ‌ర్ వ‌ర‌కు కొన‌సాగుతుంది. ఈ…

డాన్ శాసిస్తాడు.. అధికారులు పాటిస్తారు..

Illegal shipment of ration rice: అత‌ను బెడ్ పై నుంచే శాసిస్తాడు.. ఆయ‌న చెప్పిన‌ట్లుగా సివిల్ స‌ప్లై, రెవెన్యూ, పోలీసు... ఇలా అన్ని విభాగాల అధికారులు న‌డుచుకుంటారు. కేవ‌లం క‌నుసైగ‌ల‌తోనే అక్ర‌మ బియ్యం మాఫియా న‌డిపిస్తున్నాడు. ఆయ‌న‌ను…

ఆంధ్ర పోలీసులు…. అన్య‌మ‌త ప్ర‌చారం..

Andhra Police....Propagation of Paganism: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసులు జారీ చేసిన చలాన్ల ర‌శీదుల‌పై అన్య‌మ‌త ప్ర‌చారం క‌ల‌క‌లం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున వివాదం చెల‌రేగ‌డంతో పోలీసులు వెన‌క‌డుగు వేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విశాఖ సిటీ పోలీసులు…

బ్రేకింగ్‌.. అంగ‌న్‌వాడీ సూప‌ర్ వైజ‌ర్ల భ‌ర్తీ రేపే

Anganwadi super viziers will be replaced tomorrow: ఎట్ట‌కేల‌కు అంగ‌న్‌వాడీ సూప‌ర్‌వైజ‌ర్ల పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ ఒక కొలిక్కి వ‌చ్చింది. ప‌రీక్ష‌లు రాసి అర్హ‌త సాధించిన వారికి శ‌నివారం సూప‌ర్‌వైజ‌ర్లుగా నియామ‌క ప‌త్రాలు అందించ‌నున్నారు.…

అధికారి బదిలీ: ఉద్యోగుల సంబురాలు

Officer Transfer: Employee Happiness: తమ పై అధికారి బదిలీ అయితే సిబ్బంది కన్నీరు పెట్టడం లేదా బాధపడటం చూస్తాం.. కానీ ఇక్కడ మాత్రం రివర్స్ అయ్యింది. తమ పై అధికారి ట్రాన్స్ఫర్ అయితే కింద స్థాయి సిబ్బంది సంబురాలు చేసుకున్నారు. ఆదిలాబాద్…

హ‌మ్మ‌య్య‌… ఆ పులి వెళ్లిపోయింది..

A tiger headed towards Maharashtra: వారం రోజుల పాటు కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్ర‌జ‌ల‌కు కంటిమీద కునుకులేకుండా చేసిన పెద్ద‌పులి వెళ్లిపోయిందని స‌మాచారం. అట‌వీశాఖ అధికారులు సైతం దీనిని ధృవీక‌రిస్తున్నారు. ఆ పులి మ‌హారాష్ట్ర వైపున‌కు…

చ‌లిపులి వ‌ణికిస్తోంది

Falling temperatures: ఉత్తర భారతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పడిపోతున్నాయి. పగటిపూట సైతం చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. సాయంత్రం అయిందంటే చాలు చలి పెరుగుతూ రాత్రి వరకు ఎక్కువై జనాన్ని గజగజవణికిస్తోంది. ఉదయం…

లారీ… చోరీ…

The thieves who stole the lorry: బ‌స్టాండ్ స‌మీపంలో నిలిచిఉంచిన లారీని కొంద‌రు దొంగ‌లు ఎత్తుకెళ్లిన ఘ‌ట‌న కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. రెండు రోజుల కింద‌ట కాగ‌జ్‌న‌గ‌ర్ బ‌స్టాండ్ స‌మీపంలో నిలిపి ఉంచిన లారీని దొంగ‌లు…

క‌దిలిన ఖాకీలు

Police moved on rice smuggling: బియ్యం అక్ర‌మ ర‌వాణాపై పోలీసులు ప్ర‌త్యేక దృష్టి సారించారు. ఎన్నో ఏండ్లుగా య‌థేచ్ఛ‌గా సాగుతున్న ఈ వ్య‌వ‌హారంపై నాంది న్యూస్ వ‌రుస క‌థ‌నాలు ప్ర‌చురించింది. దీంతో ఈ అక్ర‌మ దందాపై మంచిర్యాల డీసీపీ అఖిల్ మ‌హాజ‌న్…