Browsing Category

తాజా వార్తలు

కేసీఆర్ కు మూడింది…. వచ్చేది బీజేపీ సర్కారే

Sanjay Fire on KCR Govt: ముఖ్యమంత్రి కేసీఆర్ కు మూడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం భైంసా సమీపంలో జరిగిన బహిరంగ స‌భ‌లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పులపాల్జేసి ప్రజలను కష్టాలకు గురిచేసి…

కార్మికుల పై శ్రద్ధ లేదు.. సమస్యల పట్ల అవగాహన లేదు

"Enugu Ravinder Reddy" flag on national trade unions:జాతీయ కార్మిక సంఘాల నాయకులకు కార్మికుల పై శ్రద్ధ లేదని, ఇక్కడ సమస్యల పట్ల అవగాహన లేదని కార్పొరేట్ చర్చల ప్రతినిధి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. మంగళ వారం 11వ…

ఎన్నిక‌ల మీద ఉన్న శ్ర‌ద్ధ కార్మికుల‌పై లేదు

TBGKS leader Medipally Sampath fires on national trade unions: జాతీయ కార్మిక సంఘాలు నిర్లిప్త‌త విడ‌నాడి, కార్మికుల‌కు మెరుగైన వేజ్‌బోర్డు సాధించాల‌ని టీబీజీకేస్ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం వేజ్…

శ్రీ‌రాంపూర్ ఏరియాలో గ‌నుల‌పై టీబీజీకేఎస్ నిర‌స‌న

TBGKS protest against mines in Srirampur area: వేజ్‌బోర్డు సాధించే విష‌యంలో జాతీయ కార్మిక సంఘాల వైఖ‌రికి నిర‌స‌న‌గా సింగ‌రేణి వ్యాప్తంగా తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం మంగ‌ళ‌వారం ఆందోళ‌న చేప‌ట్టింది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా…

విధుల్లో చేరిన అంగన్వాడీ సూపర్వైజర్లు

Anganwadi Supervisors who joined the duties: అంగన్వాడీ నూతన సూపర్ వైజర్లు విధుల్లో చేరారు. సోమవారం నూతనంగా ఎంపికైన వారికి జిల్లా సంక్షేమ అధికారి చిన్నయ్య నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రకియ పూర్తి కాగా, మంచిర్యాల జిల్లాలో…

బండి సంజయ్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్

బండి పాదయాత్రకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. భైంసాలోకి వెళ్లకుండా బయట నుంచి పాదయాత్ర చేసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. భైంసాలో సభ నిర్వహించొద్దని తెలిపింది. భైంసాకు మూడు కిలోమీటర్ల దూరంలో సభ పెట్టుకోవచ్చు అని హైకోర్టు వెల్లడించింది.…

అధికారుల క‌క్ష‌.. రైతుల‌కు శిక్ష‌..

Set up grain procurement centre: రైతుల‌కు అండ‌గా ఉండి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అధికారులు వారిపై క‌క్ష పెంచుకుంటున్నారు. రైతుల‌కు మ‌రిన్ని క‌ష్టాలు తెచ్చిపెడుతున్నారు. ఈ విష‌యంలో ప్ర‌జాప్ర‌తినిధులు సైతం క‌నీసం…

గ‌ని ప్ర‌మాదంలో కార్మికుడికి గాయాలు

Worker injured in mine accident: మంచిర్యాల జిల్లా శ్రీ‌రాంపూర్ ఏరియాలో గ‌ని ప్ర‌మాదంలో కార్మికుడికి గాయాల‌య్యాయి. ఎస్ఆర్‌పీ 3 గ‌నిలో చోటు చేసుకున్న ఈ ప్ర‌మాదంలో కార్మికుడి కాలుకు తీవ్ర గాయాల‌యిన‌ట్లు తోటి కార్మికులు వెల్ల‌డించారు. సోమ‌వారం…

15 యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్ల‌కి నోటీసులు

Cyber ​​crime police notices to YouTube channels and websites: 15 యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్ల‌కి సైబ‌ర్ క్రైం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప‌విత్రాలోకేష్ ఫిర్యాదు మేర‌కు వారు ఈ నోటీసులు జారీ చేశారు. పవిత్ర లోకేష్, సినీ న‌టుడు, కృష్ణ…

నిర్మల్ ఎస్పీ క్యాంప్ కార్యాలయం ఎదుట పరిస్థితి ఉద్రిక్తత

The situation is tense in front of the Nirmal SP camp office: నిర్మల్ జిల్లాలో సోమవారం నుండి ప్రారంభం కాబోయే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. భైంసాలో శాంతి భద్రతల కారణంగా పోలీసులు…