Browsing Category

తాజా వార్తలు

TBGKS ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి అరెస్ట్

TBGKS general secretary Rajireddy arrested: ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తున్నారు. మోడీ గో బ్యాక్ పేరుతో TBGKS నిరసనలు చేపట్టింది. దీంతో ముందస్తు చర్యగా పోలీసులు TBGKS ప్రధాన కార్యదర్శి మిర్యాల…

ఘ‌నంగా సామూహిక స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తాలు

ప‌విత్ర కార్తీక మాసాన్ని పుర‌స్క‌రించుకుని బుగ్గ శ్రీ‌రాజ‌రాజేశ్వ‌ర స్వామి దేవాల‌యంలో ఘ‌నంగా సామూహిక స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తాలు ఆచ‌రించారు. ఈ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. 30 జంట‌లు ఈ స‌త్య‌నారాయ‌ణ స్వామి వ‌త్రంలో…

దొంగ‌ల బండారం బ‌య‌ట పెట్టిన ఘ‌నుడు కేసీఆర్‌

Whip Balka Suman lashed out at the central government: తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోడీ అమిత్ షా కుట్ర చేశారని, ఆ దొంగ‌ల బండార బ‌య‌ట‌పెట్టిన ఘ‌నుడు కేసీఆర్ అని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. చెన్నూరులో 80 మందికి కళ్యాణ…

డెన్ క‌న‌బ‌డుట లేదు…

A twist in the smuggling of ration rice: జాతీయ ర‌హ‌దారి ప‌క్క‌నే అక్ర‌మ సామ్రాజ్యం.. కోట్లాది రూపాయ‌ల దందా.. ప‌దుల సంఖ్య‌లో లారీలు.. అక్క‌డే వంట చేసుకుని తింటున్న కూలీలు.. ప్ర‌తి సామాన్యుడికి అది క‌నిపిస్తుంది... కానీ, జిల్లాలోని…

ఎక్సైజ్ అధికారులపై స్మగ్లర్ల దాడి

Smugglers attack Excise officials: ఎక్సైజ్ అధికారులపై మద్యం స్మగ్లర్ల దాడి ఘటన కలకలం సృష్టించింది. ఆదిలాబాద్ జిల్లా భీం పూర్ మండలం లింబూగూడలో ఎక్సైజ్ అధికారులపై దేశీదారు స్మగ్లర్లు దాడి చేసారు. బుధవారం రాత్రి దేశిదారు పట్టుకోవడానికి…

త్వరలోనే ప్రజలకు అందుబాటులో ఆసుపత్రి

చెన్నూరులో వీలైనంత త్వరగా ప్రజలకి వంద పడకల ఆసుపత్రి ద్వారా సేవలందిస్తామని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. వంద పడకల ఆసుపత్రికి సంబంధించి హైదరాబాదు మినిస్టర్ క్వార్టర్స్లో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన…

రేపు బుగ్గలో సామూహిక స‌త్య‌నారాయ‌ణ స్వామి వ్ర‌తాలు

ప‌విత్ర కార్తీక‌మాసాన్ని పుర‌స్క‌రించుకుని బుగ్గ శ్రీ‌రాజ‌రాజేశ్వ‌ర స్వామి దేవ‌స్థానంలో రేపు (11-11-2022) శుక్ర‌వారం రోజున సామూహిక రమా సత్యనారాయణస్వామి వ్ర‌తాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆల‌య క‌మిటీ చైర్‌ప‌ర్స‌న్ మాసాడి శ్రీ‌దేవి…

రేష‌న్ బియ్యం… ‘మ‌హా’ సామ్రాజ్యం

అక్క‌డ పెద్ద ఎత్తున కంప్యూట‌ర్లు, ప్రింట‌ర్లు.. వాటితో సీరియ‌స్‌గా ప‌నిచేస్తున్న సిబ్బంది.. ఇదంతా ఏ సాఫ్ట్‌వేర్ ఆఫీసో లేక ఇంకా ఏదైనా ప్ర‌భుత్వ కార్యాల‌యం అనుకుంటే పొరపాటే.. అక్ర‌మ రేష‌న్ దందాకు సంబంధించిన సెట‌ప్ అదంతా. నిత్యం ల‌క్ష‌ల్లో…

రాజాసింగ్ కు బెయిల్‌..

Bail To Raja SingH: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరైంది. ఈ సంద‌ర్భంగా షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. మతాలను కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. దీంతో 40 రోజుల తర్వాత రాజిసింగ్‌కు జైల్‌ నుంచి…

దొరికితే కేసులు, లేకపోతే కాసులు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలొ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం వెనక ఎన్నో అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ బాగోతంలో దొరికితే కేసులు, లేకపోతే కాసులు అన్న చందంగా తయారైంది అధికారుల తీరు.…