Browsing Category

తాజా వార్తలు

ఆదిలాబాద్ జిల్లాలో పులుల హల్చల్

పులుల సంచారం తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. గ్రామాల్లో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది..అడుగుతీసి అడుగు వేయాలంటే జనం జంకుతున్నారు..పంటపొలాల వైపు వెళ్ళాలంటే జడుసుకునే పరిస్థితి ఎదురౌతోంది. ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం కంటి…

రెబ్బనలో రేషన్ మాఫియా

Ration mafia in Rebbana:అవి పేదల ఆకలి తీర్చే బియ్యం కానీ అక్రమార్కులకు కోట్లు తెచ్చి పెడుతున్నాయి. అడ్డదారులో వ్యాపారం చేసే కేటుగాళ్లకు ఈ బియ్యం ఆదాయ వనరుగా మారింది. పేదల బియ్యం రాష్ట్ర ఎల్లలు దాటిపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు.…

గన్ మిస్ ఫైర్: కానిస్టేబుల్ పరిస్థితి విషమం

Gun misfire: Constable's condition critical: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్లో గన్ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడగా ఆయన పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. కౌటాల పోలీస్ స్టేషన్లో 2020 బ్యాచ్ గుడిపేట…

పలువురు ఐఏఎస్ ల బదిలీలు

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అపూర్వ చౌహాన్ను జోగులాంబ గద్వాల జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా నియమించారు. అశ్విని తానాజీని…

ప్రభుత్వ భూములు కొనుగోలు చేసి మోసపోవద్దు

Don't be fooled by buying government lands: మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ భూములలో కొందరు వెంచర్లు ఏర్పాట్లు చేసి అక్రమంగా ప్లాట్లు విక్రయాలు జరుపుతున్నారని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని రాళ్ళవాగు…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Two killed in a road accident: ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యు వాత పడ్డారు. నేరడిగొండ మండలం కుప్టి బ్రిడ్జి పై న టిప్పర్, కంటైనర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో టిప్పర్ బ్రిడ్జి పై నుంచి పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు…

మున్సిపల్ కార్యాయంలోనే పుట్టిన రోజు వేడుకలు

birthday-celebrations-at-municipal-office: అదికారులు తమ పనులు వదిలేసి సొంత వాటి పై దృష్టి సారిస్తున్నారు. దీంతో పనుల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా నస్పుర్ మున్సిపల్ కమిషనర్ తన్నిర్ రమేష్ పుట్టిన రోజు వేడుకలు…

జడ్పీటీసీ ఇంట్లో అక్రమ కలప స్వాధీనం

Illegal wood seized at ZPTC house:అధికార పార్టీకి చెందిన ఓ జడ్పీటీసీ ఇంట్లో అధికారులు అక్రమ కలప స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట్ మండలం జడ్పీటీసీ సరిత ఇంట్లో…

సై అంటే సై..

Congress and TRS clash in Mancharyal: మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గంలో రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా..? నేనా...? అనే స్థాయిలో పోటీ ప‌డుతున్నాయి. ఇప్పుడే ఎన్నిక‌లు ఉన్నాయ‌నే విధంగా పోటాపోటీగా ప్ర‌చారాలు…

రోడ్డు ప్రమాదం లో నలుగురి మృతి

Four people died in a road accident: ఆదిలాబాద్ జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నుర్ మండలం సితాగొంది సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ బొక్కల గూడకు చెందిన రఫతుల్లా…