Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
సింగరేణిలో మరో కీచకుడు
సింగరేణిలో ఓ కీచక అధికారి కూతురు వయస్సున్న మహిళను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. తాను పనిచేస్తున్న ప్రాంతంలోనే ఈ అచారకానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించడం గమనార్హం.
బెల్లంపల్లి ఏరియాలోని…
జలదిగ్బంధంలో ఐనం
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో దహెగాం మండలంలోని పెద్దవాగు పరివాహక ప్రాంతాలైన ఐనం జలదిగ్భందలో చిక్కుకుపోయింది. ఐనంతో పాటు బీబ్రా పెసరికుంట ఇట్యాల గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప…
చెట్లను తొలగించి.. వాగులు దాటించి..
ఆ గ్రామానికి సరైన దారి లేదు.. వాగులు, వంకలు దాటుతూ వెళ్లాల్సిందే... అలాంటిది ఒక గర్భిణీకి అది కూడా విపరీతమైన వర్షాలు పడుతున్న ఈ సమయంలో.. ఎన్నో కష్ట,నష్టాలకు ఓర్చి తరలించాల్సిందే. దహెగాం మండలం మొట్లగూడ గ్రామానికి సరైన…
కడెం.. భయం.. భయం.
కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది. సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టుకు చెందిన 18 గేట్లలో 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఒక్క గేటు మాత్రం ఓపెన్ కావడం లేదు. దీంతో దిగువ ప్రాంతాల…
రోగుల తరలింపు..
మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో మాతా శిశు సంరక్షణా కేంద్రం నుంచి రోగులను తరలించారు. గోదావరి వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మాతా శిశు సంరక్షణా కేంద్రం గోదావరి ఒడ్డునే ఉంటుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద…
రెబ్బన ఎస్ఐగా భూమేష్
ఆసిఫాబాద్ : రెబ్బన మండలం నూతన ఎస్ఐగా ఎల్.భూమేష్‌ను నియమిస్తూ రామగుండం కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ భవానీ సేన్ ఓ యువతిని వేధింపులకు గురి చేశాడనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనను రామగుండం…
టీఆర్ఎస్ నుంచి ప్రవీణ్ అనుచరుల సస్పెన్షన్
మంచిర్యాల : టీఆర్ఎస్ లో ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంటోంది. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే ఫొటో పెట్టకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై వేటు వేశారు. టీఆర్ఎస్ నుంచి దుబ్బాక రామకృష్ణ, విశాల్, బంక రమేష్ ను పార్టీ నుంచి సస్పెండ్…
అధికారులు అందుబాటులో ఉండాలి
మంచిర్యాల : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఆయన రెండు రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మంగళవారం దండేపల్లి, హాజీపూర్…
మా ఆవిడ ఇంట్లో లేదు… వచ్చేయ్
మంచిర్యాల : రక్షక భటులే భక్షక భటులు అవుతున్నారు... పేదరికం, అసహాయతను ఆసరగా చేసుకుని మహిళలను లొంగ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ భవానీ సేన్ ఓ యువతని…
అమ్మకు పురిటి కష్టాలు..
పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీ ఆసుపత్రికి వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. భారీ వర్షాలకు కల్వర్టు కూలిపోవడంతో ఆ గ్రామానికి 108 రాలేక ఆగిపోయింది. దీంతో చేతుల మీద మోసుకు వెళ్లారు ఆమె కుటుంబసభ్యులు...…