Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
బిగ్ బ్రేకింగ్… ఆదివాసీ మహిళలకు బెయిల్
ఆదిలాబాద్ : జిల్లా జైల్ లో ఉన్న ఆదివాసీ మహిళలకు ఎట్టకేలకు బెయిల్ మంజూరయ్యింది. కాంగ్రెస్ పార్టీ నేతలు వారికి బెయిల్ పేపర్లు తీసుకువచ్చారు. దీంతో వారు జిల్లా జైలు నుంచి విడుదల అయ్యారు. పోడు భూముల కేసులో దండే పల్లి మండలం కొయ పోష గూడెం…
ఫ్లాష్.. ఫ్లాష్… ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు..
ఆసిఫాబాద్ జిల్లా: ఈత కోసం వెళ్లిన ఓ విద్యార్థి గల్లంతైన ఘటన కాగజ్‌నగర్ మండలం నామనగర్లో జరిగింది. సమీపంలోని పెద్దవాగులో ఈత కోసం నలుగురు విద్యార్థులు వెళ్లారు. అందులో ఇద్దరు విద్యార్థులు వాగులోకి దిగారు. వీరు నీటిలో మునిగిపోతుండగా,…
అల్లుడు బెల్లం.. అడవి బిడ్డలు అల్లం అయ్యారు..
నిర్మల్ : పచ్చి బాలింత, వృద్ధులు అని కూడా చూడకుండా ఆదివాసీ కుటుంబాలను అన్యాయంగా జైలు పాలు చేశారని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల కన్వీనర్ ఏలేటిమహేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గిరిజన మహిళలను అరెస్టు చేసి జైల్లో పెట్టడాన్ని…
కార్మికుల సమస్యలు పరిష్కరించండి
మంచిర్యాల : ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు సమస్యలపై కేకే1 మేనేజర్‌కు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా పలువురు నేతలు మాట్లాడుతూ ఎన్నో…
బొట్టు మీకు.. మీ పిల్లలు మాకు…
పని చేయాలనే తపన.. తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయాలనే ఆలోచన వెరసి.. ఆ ఉద్యోగిని వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. అటు పిల్లల తల్లిదండ్రులతో పాటు, అధికారులు సైతం ఆమె చేస్తున్న పనిని మెచ్చుకుంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లా…
చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో ఓ అమ్మాయి పై దాడి చేసిన యువకుడికి స్ధానికులు దేహశుద్ది చేసారు. చెన్నూర్ పట్టణంలోని గాంధీచౌక్ లో బట్టల దుకాణం లో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న భాగ్య అనే అమ్మాయిని రాత్రి 8 గంటల ప్రాంతంలో షాప్ క్లోజ్…
టీబీజీకేఎస్ నుంచి ఐఎన్‌టీయూసీలో చేరిక
రామగుండం రీజియన్‌లో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ కు భారీ షాక్ తగిలింది. ఆ యూనియన్‌లో ముఖ్యనేతలు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్‌టీయూసీలో చేరారు. ఆ యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో సెంట్రల్ కమిటీ…
చైర్మన్ వర్సెస్ బీఎంఎస్
మంచిర్యాల : సింగరేణిలో సీఅండ్ఎండీ, బీఎంఎస్ యూనియన్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. చైర్మన్ మీద ఆ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య కోర్టులో కేసు వేయడం, దీంతో వెంటనే యాజమాన్యం ఆయనను బదిలీ చేయడం చకచకా జరిగిపోయాయి.…
బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గా గంగాధర్
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో భీమ్ గల్ కమిషనర్ గా పనిచేస్తున్న గోపు గంగాధర్ రానున్నారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ నుంచి ఉత్తర్వులు…
జిల్లా సంక్షేమ శాఖ అధికారిగా చిన్నయ్య
మంచిర్యాల:జిల్లా సంక్షేమ శాఖ అధికారిగా చిన్నయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇక్కడ పని చేస్తోన్న మాస ఉమాదేవి తిరిగి బెల్లంపల్లి CDPOగా వెళ్లిపోయారు. ఆమెకు జిల్లా సంక్షేమశాఖ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. సఖి కేంద్రంలో…