Browsing Category

తాజా వార్తలు

జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారిగా యాదగిరి

మంచిర్యాల : జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారిగా పిల్లుట్ల యాదగిరి బాధ్య‌త‌లు స్వీకరించారు. ఆయ‌న సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ నుంచి మంచిర్యాల‌కు బ‌దిలీపై వ‌చ్చారు. గ‌తంలో శ్యాం రావ్ రాథోడ్ నిర్మల్, మంచిర్యాల్లో ప‌ని చేశారు. రైతుల‌కు…

పోలీసు ఉద్యోగాల పరీక్ష తేదీలు ఖరారు…

తెలంగాణ పోలీసు ఉద్యోగాల‌కు సంబంధించి ప‌రీక్షా తేదీలు ఖ‌రారు చేస్తూ అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమినరీ, ఆగస్టు 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఎస్సై ఉద్యోగాలకు 2.47 లక్షలు, కానిస్టేబుల్…

ఆదిలాబాద్‌లో పరువు హత్య..

తెలంగాణలో పరువు హత్యలు తీవ్ర కలవరం రేపుతున్నాయి. ఒక ఘటన గురించి మరిచిపోకముందే మరో దారుణం చోటుచేసుకుంటోంది. ప్రేమించి పెళ్లిచేసుకున్న పాపానికి కన్నబిడ్డలు, తోబుట్టువులనే అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు. ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలోకి…

ప్రజలకు అందుబాటులో ఉంటాం..

మంచిర్యాల : పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, మీ భద్రత మా బాధ్యత అని మంచిర్యాల్ జోన్ ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ స్ప‌ష్టం చేశారు. దేవాపూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ని పాత తిరుమలపూర్లో పోలీసులు మీకోసం కార్యక్రమంలో…

ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ నిలిపివేత‌

నిర్మ‌ల్:నిర్మ‌ల్ మున్సిపాలిటీలోని పీహెచ్‌సీ వ‌ర్క‌ర్ల నియామ‌క వివాదాలు రాజుకుంటున్న నేప‌థ్యంలో ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ నిలిపివేస్తూ క‌లెక్ట‌ర్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఉద్యోగ‌ల భ‌ర్తీ ప్ర‌క్రియ…

ఏలేటీ దీక్ష భ‌గ్నం

నిర్మల్ జిల్లా : నిర్మల్లో కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ త‌ల‌పెట్టిన ఒక్క రోజు దీక్ష‌ పోలీసులు భ‌గ్నం చేశారు. మున్సిపాలిటీలో నాలుగవ తరగతి ఉద్యోగాలు అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ శుక్ర‌వారం ఆందోళ‌న‌కు పిలుపునిచ్చింది. ఈ దీక్షను విఫలం…

అర్ధరాత్రి అరెస్టులు..

రామగుండం సింగరేణి ఏరియా ఆర్జీ-3 పరిధిలోని లద్నాపూర్ గురువారం రాత్రి నుంచి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓపెన్ కాస్ట్-2 విస్తరణలో భాగంగా సింగరేణి సంస్థ లద్నాపూర్ గ్రామంలో భూసేకరణ చేపట్టింది. వ్యవసాయ భూములకు సింగరేణి సంస్థ డబ్బులు చెల్లించగా 283…

ఆసిఫాబాద్ బిడ్డ‌కు అజీం ప్రేమ్‌జీ యూనివ‌ర్సిటీలో పీజీ సీటు

త‌ల్లి ఆశా వ‌ర్క‌ర్.. అయినా త‌న బిడ్డ చ‌దువుకుని ఉన్న‌తంగా ఎద‌గాల‌ని ఆశ ప‌డింది. ఆమె ఆశ‌కు త‌గ్గ‌ట్టుగానే ఆ కూతురు త‌న ప్ర‌తిభ దేశంలోనే అత్యున్న‌త‌మైన యూనివ‌ర్సిటీలో సీటు సాధించింది.. వివరాల్లోకి వెళితే.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా…

ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

మంచిర్యాల : నిరుద్యోగుల ఆశ పెట్ట‌బ‌డిగా చేసుకొని కొంద‌రు ఉద్యోగాల పేరుతో నిత్యం ఏదో ఒక‌చోట మోసాలు చేస్తూనే ఉన్నారు. బాధితులు ల‌క్ష‌లాది రూపాయ‌లు న‌ష్ట‌పోతున్నారు. ఉద్యోగాల పేరుతో నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు ఇస్తూ మోసం చేస్తున్న ముఠాను…

కీచక వీఆర్ఓ

సిట్టింగ్ స్క్వాడ్ గా విధులు నిర్వహిస్తున్న విఆర్ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. చెన్నూరు సాంఘిక సంక్షేమ పాఠశాల పదో తరగతి పరీక్ష కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్ గా విఆర్ఓ…