Browsing Category

తాజా వార్తలు

ఫ్లాష్.. ఫ్లాష్.. కత్తిపోట్ల కలకలం

నిర్మల్ జిల్లా కేంద్రంలో కత్తి పోట్ల కలకలం రేపింది. డాక్టర్స్ లెన్లోని ఓ ల్యాబ్ లో రాజు అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి పరారయ్యారు.. గాయాలైన రాజును జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. రాజు వెనక భాగంలో కత్తి అలాగే…

బీజేవైఎం ఆధ్వ‌ర్యంలో ఉద్య‌మం ఉధృతం

మంచిర్యాల : టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీకి తొత్తుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని BJYM జిల్లా అధ్యక్షులు పట్టి వెంకటకృష్ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ్రూప్1 ప‌రీక్ష ఉర్దూలో రాయ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వ ఇవ్వ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం…

సింగరేణికి ఐఐఐఈ పెర్ఫార్మెన్స్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

సింగరేణి కాలరీస్‌ సంస్థకు మరో ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. 2021-22 సంవత్సరానికి ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ (ఐఐఐఈ) వారు ప్రతిష్టాత్మక పెర్ఫార్మెన్స్‌ ఎక్స్‌ లెన్స్‌ అవార్డును సింగరేణి సంస్థకు ప్రదానం…

స‌ర్పంచ్ భిక్షాట‌న

ఓ స‌ర్పంచ్ అర్ధ‌నగ్నంగా ఇళ్లిళ్లూ తిరుగుతూ భిక్షాట‌న చేశారు. త‌న నిర‌స‌న ప్ర‌భుత్వానికి వినూత్నంగా త‌న నిర‌స‌న ఇలా తెలిపారు. వివ‌రాల్లోకి వెళితే... నల్గొండ జిల్లా మునుగోడు మేజర్ గ్రామ సర్పంచ్ మిరియాల వెంకన్న గ్రామంలో అర్ధనగ్నంగా ఇళ్లిళ్లూ…

వీళ్లు మార‌రు..

మంచిర్యాల : ఎన్నిమార్లు ఫిర్యాదులు వెళ్లినా... ప్ర‌జలు ఎన్ని ఇబ్బందులు ప‌డ్డా అంగ‌న్‌వాడీ సిబ్బంది ప‌నితీరు మాత్రం మార‌డం లేదు. ఉన్న‌తాధికారులు చివాట్లు పెట్టినా, మీ ప‌నితీరు స‌రిగ్గా లేద‌ని హెచ్చ‌రించినా వారి ప‌నితీరు మాత్రం మార‌డం…

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

వాంకిడి-ఆసిఫాబాద్ ప్రధాన రహదారి కమాన చౌరస్తా వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టాయి. బైక్ పై ఉన్న తిర్యాణికి చెందిన మర్సుకోల శంకర్ మృతి. మరో వ్యక్తి మర్సుకోల సుమన్ కు గాయాలు... మరో బైక్ పై ఉన్న వాంకిడికి చెందిన బంక…

గుండెపోటుతో ఏఎస్ఐ మృతి

మంచిర్యాల : నస్పూర్ పోలీస్ స్టేషన్ అదనపు ఎస్సై గుండె పోటుతో మృతి. అదనపు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఇమామ్ కు గుండె పోటు రావడంతో మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

అమ్మ పాదాల‌కు పూజ‌.. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం…

అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్వహించిన వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గోదావరిఖని సింగరేణి స్టేడియంలో పెద్ద ఎత్తున…

నువ్వు అప్పుడు వెన్నుపోటు పొడిచే బిజీలో ఉన్న‌వ్‌

కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేద‌న‌డంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ప్ర‌భుత్వ విప్ బాల్కసుమ‌న్ విరుచుకుప‌డ్డారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా వ్యంగాస్త్రాలు సంధించారు. కేటీఆర్ తెలంగాణ ఉద్య‌మం చేస్తున్న స‌మ‌యంలో ఓటుకు నోటు కేసు నిందితుడు…

అన్నంలో ఎలుకమందు కలిపి, గొంతు నులిమి…

ఇష్టం లేని పెళ్లి చేయ‌డంతో ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను హ‌త్య చేసింది. ఒకసారి అన్నంలో విషం కలిపి హ‌త్యాయ‌త్నం చేసింది. అది విఫలం కావడంతో రెండోసారి గొంతు నులిమి చంపేసింది. ఛాతిలో నొప్పితో చనిపోయాడని నాటకం ఆడింది. పోలీసుల దర్యాప్తులో హత్య…