Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
భగీరథుడి అండగా.. ఆనందం నిండగా…
మంచిర్యాల : తలాపునే గోదారి... మన చేను చెలక ఎడారి.. తెలంగాణ ఉద్యమ సమయంలో పాడుకున్న పాట... మిగతా ప్రాంతాల మాటేమో కానీ... చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఇది అతికినట్లు సరిపోతుంది.. నియోజకవర్గానికి రెండు వైపులా గోదారమ్మ,…
రైతు ఉద్యమ ప్రాంతాల్లో బీజేపీకి భారీ లీడ్..
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య గణాంకాలు వెలువడుతున్నాయి. గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుకాగా, ముందస్తు ఫలితాల ట్రెండ్ ప్రకారం ఉత్తరప్రదేశ్ లో బీజేపీ లీడ్ సాధించగా, పంజాబ్ లో ఆప్ ముందంజలో ఉంది. యూపీలో బీజేపీకి పెద్ద…
విషాదాంతం…
36 గంటల పాటు ఎదురుచూపులు.. ఆ బొగ్గు పెళ్లల కింద అయినా తమ వాళ్లు బతికి ఉంటారనే ఆశ.. తోటి వాళ్లను ఎలాగైనా రక్షించాలనే రెస్క్యూ టీం పట్టుదల.. అందరి ఆశలు అడియాసలే అయ్యాయి. పెద్ద ఎత్తున బొగ్గు పెళ్లలు పడటంతో అడ్రియాల గని…
హ్యాపీ ఫూల్స్ డే
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యాంకర్ అనసూయ పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట రచ్చ చేస్తోంది. ''అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే ప్రతి ట్రోలర్, మీమర్ సడెన్‌గా మహిళలకు గౌరవమిస్తూ సందేశాలు పెట్టడం షురూ చేస్తారు. కాకపోతే అది 24 గంటల్లోనే…
మీరెందుకు రారు…?
అడ్రియాలలో జరిగిన గని ప్రమాదానికి సంబంధించి సింగరేణి సీఅండ్ఎండీ, పెద్దలు రాకపోవడం బాధారకరమని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు వల్ల…
సింగరేణి విషయంలో కేసీఆర్ ఇలా చేశారేంటి…వైఎస్, బాబు బెస్ట్
నిన్న సింగరేణి బొగ్గుగనిలో జరిగిన ప్రమాదంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సింగరేణి బొగ్గు గనులలో వరస ప్రమాదాలు జరుగుతుండటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి,…
రుణపడి ఉంటాం..
మంచిర్యాల : చెన్నూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు ఎల్లప్పుడు రుణపడి ఉంటామని పలువురు రైతులు, నాయకులు వెల్లడించారు. చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి…
మృత్యుంజయుడు
అడ్రియాలా లాంగ్ వాల్ గనిలో జరిగిన ప్రమాదంలో బదిలీ వర్కర్ రవీందర్‌ను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ప్రమాదంలో బొగ్గు పెళ్ళల్లో చిక్కుకున్న కార్మికులను రెస్క్యూ సిబ్బంది ధైర్యసాహసాలతో ఒక్కొక్కరిని బయటికి తీస్తున్నారు. దాదాపు 24 గంటలు…
సఖి ఆధ్వర్యంలో మహిళాదినోత్సవ వేడుకలు
మంచిర్యాల : సఖి కేంద్రం ఆద్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మంచిర్యాలలోని గర్మీళ్ళ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సఖి కేంద్రం ఆధ్వర్యంలో బాలికలకు అటల పోటీలు నిర్వహించారు. అనంతరం…
ఆ ప్రమాదంలో సెఫ్టీ ఆఫీసర్ కూడా…
అడ్రియాల లాంగ్‌వాల్‌లో జరిగిన ప్రమాదంలో ఏరియా సెఫ్టీ అధికారి కూడా ఉన్నారు. ఏరియా సేఫ్టీ అధికారి జేరాజ్ అక్కడికి వెళ్లిన క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆయన ఆచూకీపై ఇప్పటి వరకు ఎవరూ ప్రకటన చేయలేదు. దీంతో ఆయన…