రావి శ్రీనివాస్ కి షోకాజ్ నోటీసులు
Congress: సిర్పూర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం రోజుకో రకంగా మారుతోంది. పార్టీలో అంతర్గత కలహాలు ఇప్పట్లో సమసేలా కనిపించడం లేదు. సిర్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ రావి శ్రీనివాస్ (Sirpur Congress Party In-charge Ravi Srinivas)కు…