పాలిస్తూనే… ప్రాణాలు వదిలిన తల్లి..
రెండు నెలల చిన్నారికి పాలు ఇస్తూనే మహిళ మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లికి చెందిన జయశ్రీ(25)కి కొన్నాళ్ల క్రితం రాజాపూర్ మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన ప్రశాంత్‌తో వివాహమైంది.…