Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
అందుబాటులో ఉంటా… అభివృద్ధి చేస్తా…
తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, అభివృద్ధి చేసి చూపిస్తానని బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్ స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తానని బాండ్ పేపర్…
రామగుండంలో భారీగా నగదు స్వాధీనం
పెద్దపల్లి జిల్లా రామగుండంలో భారీగా నగదు పట్టుపడింది. సోమవారం ఉదయం రామగుండం ఎన్టీపీసీ పట్టణంలో కృష్ణానగర్‌లో ఓ ఇంట్లో ఉంచిన రూ. 2.18 కోట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సీజ్ చేశారు. సీ విజిల్ లో వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు…
మళ్లీ రైతుబంధు నిలిపివేత
అసెంబ్లీ ఎన్నికల వేళ రైతు బంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 28లోపు రైతు బంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.…
సమస్యల పరిష్కారానికే పోటీ
బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయని వాటన్నింటిని పరిష్కరిచేందుకే తన తండ్రి వినోద్ పోటీ చేస్తున్నారని గడ్డం వర్ష వెల్లడించారు. ఆమె ఆదివారం మాదారం టౌన్షిప్‌లో కాంగ్రెస్ పార్టీ లీడర్లు,…
ఎమ్మెల్యే ఛాయ్… రూ. 100
నిజమే... ఒక ఛాయ్ వంద రూపాయలు.. ఇదేదో ఫైవ్ స్టార్ హోటల్‌లో లెక్క కాదు. రోడ్డు పక్కన ఉన్న ఓ హోటల్లో ధర ఇది. అయితే, ఈ ఛాయ్‌కు ఓ స్పెషల్ ఉందండోయ్... ఆ ఛాయ్ ఎమ్మెల్యే చేసింది.. ఆ మాత్రం ఉండదా..? ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు…
మీకు జరిగిన అవమానాలు తెలుసు..
Revanth Reddy: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధులు పడుతున్న అవస్థలు, వారికి జరిగిన అవమానాలు తనకు తెలుసునని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆయన తెలంగాణ రాష్ట్ర స్థానిక ప్రజాప్రతినిధులకు ఎక్స్ (ట్విట్టర్)…
సానుభూతికి తహతహ
Chennur: కాంగ్రెస్ నేత వివేక్ ఎన్నికల్లో సానుభూతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారా.? తనపై జరిగిన ఈడీ దాడులను పక్కదారి పట్టించేందుకు పావులు కదుపుతున్నారా..? ఎన్నికల్లో దాన్ని తనకు అనుకూల అంశంగా మార్చుకునేందుకు చూస్తున్నారా.? ఎనిమిది కోట్లు…
ఎమ్మెల్యే గో బ్యాక్
Durgam Chinnyya: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ప్రచారంలో చుక్కెదురయ్యింది. ఆయన ప్రచారాన్ని అడ్డుకున్న జనం ప్రచారం చేయకుండానే ఊరి పొలిమేరల నుంచి వెనక్కి పంపించారు. వివరాల్లోకి వెళితే.. దుర్గం చిన్నయ్య కన్నెపల్లి…
తెలుగులో అదరగొట్టిన యోగీ
Yogi: కొమురం భీమ్ ఆసిఫాబాద్‌లో శనివారం నిర్వహించిన బీజేపీ సంకల్ప సభలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ దాస్ పలు సందర్భాల్లో తెలుగులో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. ఆయన పలు చోట్ల తన ప్రసంగాన్ని తెలుగులో…
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు
Marchfast of Central Forces: స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులు ఎల్లవేళలా అండగా ఉంటారని తాండూరు సీఐ శ్రీనివాస్ స్పష్టం చేశారు. తాండూరు మండలం మాదారం టౌన్‌షిప్‌లో కేంద్ర బలగాలు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించాయి.…