Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
కేరళ ఇక నుంచి ‘‘కేరళం’’
Kerala:కేరళ రాష్ట్రం ‘కేరళం’గా మారనుంది. తమ రాష్ట్రం పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. ఇందుకు సంబంధించి కేరళలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎలాంటి సవరణలు లేకుండా ఏకగ్రీవంగా…
మరో వివాదంలో రాహుల్ గాంధీ
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ‘మోదీ ఇంటి పేరు’ పరువు నష్టం కేసులో ఊరట పొంది కొన్ని రోజులు కూడా గడవక ముందే ఆయనను మరో వివాదం చుట్టుముట్టింది. లోక్ సభ నుంచి వెళ్లిపోతూ ఆయన మహిళా ఎంపీల వైపు చూస్తూ…
ఇంజన్లు ఆగినా… ల్యాండింగ్ ఆగదు
Chandrayaan-3:చంద్రయాన్-3 ల్యాండింగ్ విషయంలో వ్యోమనౌక ఫెయిల్ అయినా ఎలాంటి ఇబ్బంది లేదని ఇంజన్లు అన్ని సెన్సార్లు పనిచేయకపోయినా ల్యాండర్ దానిని సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తుందని ఇస్రో చీఫ్ సోమనాథ్ ప్రకటించారు. బెంగళూరులో ఎన్‌జీవో దిశ…
గృహలక్ష్మి పథకానికి గడువు లేదు
TS Gruha Lakshmi:సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సాయం అందించే గృహలక్ష్మి పథకానికి ఎలాంటి గడువు లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉందన్న వార్తల నేపథ్యంలో మంత్రి స్పందించారు.
ఇళ్లు…
పోలీసుల అత్యుత్సాహం.. కాంగ్రెస్ నేతలపై పిడిగుద్దులు
పోలీసులు కాంగ్రెస్ నేతల అరెస్టు సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించారు. వారిపై పిడిగుద్దులు గుద్దుతూ అరెస్టు చేసి స్టేషన్ తరలించారు... వివరాల్లోకి వెళితే.. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విద్యార్థి మృతికి…
రాహుల్ గాంధీకి అదే బంగ్లా కేటాయింపు
Rahul Gandhi: రాహుల్ గాంధీ కి పాత ఇల్లునే కేటాయించారు. ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దు కావడంతో ఎంపీగా కేటాయించిన ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించడంతో ఆయనకు పాత ఇల్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఆయన…
టిప్రుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
Basara IIIT:బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ చెందిన జాదవ్ బబ్లూ అనే విద్యార్థి పీయూసీ-మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య…
వారం పాటు వర్షాల్లేవ్..
Rain Updates: తెలంగాణలో వారం రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగస్టు 15 వరకు తెలంగాణలో భారీ వర్షాలకు ఛాన్స్ లేదని అధికారులు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని…
అవిశ్వాసంపై లోక్‌సభలో చర్చ
Lok Sabha:నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఈ రోజు పార్లమెంట్‌లో చర్చ సాగనుంది. కొత్తగా తిరిగి పార్లమెంటులో చేరిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చర్చను ప్రారంభిస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నారు. మోదీ ఇంటి పేరుపై…
మహావృక్షాలకు పునర్జన్మ
Singareni:సింగరేణి డైరెక్టర్ బలరామ్ పుణ్యమా అని దశాబ్దాల కాలం నాటి మహా వృక్షాలకు పునర్జన్మ లభించింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఈదురు గాలులకు కొత్తగూడెం హెడ్ ఆఫీస్లోని ఆరు దశాబ్దాల నాటి భారీ మర్రి వృక్షం…