Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
గద్దర్ అంత్యక్రియల్లో విషాదం
Gaddar:తెలంగాణ ప్రజా యుద్ద నౌక, గాయకుడు గద్దర్ అంతిమయాత్రలో విషాద చోటు చేసుకుంది. గద్దర్ అంతిమయాత్ర ఎల్బీస్టేడియం నుంచి అల్వాల్‌లోని మహాబోధి స్కూలు వరకు సాగింది. అన్నీ రంగాల ప్రముఖులు, సామాన్యులు పాల్గొని గద్దర్ పై తమ అభిమానాన్ని…
జర్నలిస్టు జేఏసీ ఏర్పాటు
Journalist JAC: ఆదిలాబాద్ జిల్లాలో జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. యూనియన్లకు అతీతంగా ఇండ్ల స్థలాల సాధనే లక్ష్యంగా జర్నలిస్టులంతా ఏకమయ్యారు. స్థానిక డీటీడీసీ లో ఆదివారం సమావేశం అయ్యి పలు అంశాలపై చర్చించారు.…
విఠల్ రావు గద్దర్ ఎలా అయ్యాడు..
Gaddar: విఠల్‌రావు అంటే చాలా మందికి తెలియదు.. కానీ, గద్దర్ అంటే చాలు చిన్న పిల్లాడి దగ్గరి నుంచి పండు ముసలివాళ్ల వరకు పాటల మాంత్రికుడని చెబుతారు. విఠల్‌రావు గద్దర్‌గా మారడానికి పెద్ద కారణమే ఉంది.. ప్రపంచానికి గద్దర్ గా…
ఆర్టీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
TSRTC:తెలంగాణ ఆర్టీసీ విలీన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై (Governer Tamilisai) ఆమోదం తర్వాత అసెంబ్లీకి వచ్చిన ఈ బిల్లును ఆదివారం సాయంత్రం మంత్రి పువ్వాడ అజయ్ ప్రవేశపెట్టారు. మెజార్టీ శాసన సభ్యులు బిల్లును…
చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3
Chandrayaan-3 : ఇస్రో (ISRO) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది. భూ కక్ష్యలను పూర్తి చేసుకున్న చంద్రయాన్-3 చంద్రుడి కక్ష్యలోకి శనివారం రాత్రి ఏడు గంటలకు ప్రవేశించింది. చంద్రుడి కక్ష్యలోకి వెళ్లేలా లూనార్…
శ్రీవారి సేవకు డబ్బులు ఇవ్వొద్దు..
Tirumala Srivari Seva స్వామివారి సన్నిధిలో ఉండి ఆయనకు సేవ చేసేందుకు వచ్చే శ్రీవారి సేవకులు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఆన్లైన్ విధానం ద్వారా పారదర్శకంగా శ్రీవారి సేవ కేటాయిస్తున్నట్లు…
నిలిచిన ఆర్టీసీ బస్సులు
TSRTC: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు శనివారం ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఉదయం ఆరు గంటల నుంచే కార్మికులు బస్సులు నిలిపి ఆందోళన చేస్తున్నారు. దీంతో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. టీఎంయూ (TMU) పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా…
దళిత యువకున్ని చితకబాదిన కానిస్టేబుల్
Telangana Police:విచారణ పేరుతో ఓ దళిత యువకున్ని చితక బాదాడు ఒక కానిస్టేబుల్... మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. అడ్డూరి సాయి కిరణ్ అనే యువకుడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి…
అదే మాట అధినేతకు…
కోరుకంటి చందర్‌కు ఎట్టి పరిస్థితుల్లో టిక్కెట్టు ఇవ్వొద్దు.. కావాలనుకుంటే జిల్లా అధ్యక్షునిగా కోరుకంటి కొనసాగినా పర్వాలేదు.. కానీ, ఎమ్మెల్యే టికెట్ మాత్రం ఇవ్వవద్దు.. వేరేవాళ్లకు ఇవ్వాలని రామగుండం అసమ్మతి నేతలు మంత్రి కేటీఆర్‌ను…
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత
Adilabad: ఓ ఆటో డ్రైవర్, మరో యువకుడి మధ్య చోటుచేసుకున్న వివాదం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ గొడవలో పదుల సంఖ్యలో ఆటో డ్రైవర్లు దాడిచేయటంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అక్కడ…