Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ప్రార్థనలకు వెళ్లి.. పరలోకానికి..
Road Accident: అప్పటి వరకు దైవసన్నిధిలో గడిపారు... ప్రార్థనలు చేశారు.. ఇంటికి వెళ్తున్న సమయంలో విధి మృత్యు రూపంలో కాటేసింది..
వివరాల్లోకి వెళితే.. గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.…
సింగరేణికి ఆల్‌టైం రికార్డు లాభాలు
Singareni: సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా 33,065 కోట్ల రూపాయల టర్నోవర్ తో రూ.2,222 కోట్ల నికర లాభాలను ఆర్జించి సరికొత్త రికార్డు సృష్టించింది. సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరం 2022 -23లో బొగ్గు…
మూడు కార్పొరేషన్లను చైర్మన్ల నియామకం
Telangana: తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి మూడు కార్పొరేషన్లను చైర్మన్లు నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం మేరకు వీరిని నియమించారు. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్సీ వి.భూపాల్…
సింగరేణి పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్
Singareni:రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం మెడికల్ కాలేజీలో మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లు…
ముఖ్యమంత్రి వల్లే అదనపు హక్కులు
Singareni: సింగరేణి కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వలననే అనేక హక్కులు వచ్చాయని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. గురువారం బెల్లంపల్లి ఏరియా గోలేటి సిహెచ్‌పీలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య…
టమాట దొంగలు..
Tomato thieves: టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కేజీ టమాటా ధర రూ.150 పైగా ఉంటోంది. ఈ తరుణంలో కర్ణాటక రాష్ట్రం హసన్‌లో టమాటా దొంగలు హల్‌చల్ చేశారు. దాదాపు రూ.2.7లక్షల విలువైన టమాట పంటను ఎత్తుకెళ్లారు. ఈ మేరకు హళేబీడు…
బండి సంజయ్ అభిమాని ఆత్మహత్యాయత్నం
BJP: బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్‌గా బండి సంజయ్‌ను తొలగించడంపై రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఖమ్మం జిల్లాలో ఓ కార్యకర్త ఏకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఖమ్మం బీజేపీ పార్టీ అర్బన్ టౌన్ ఉపాధ్యక్షుడుగా…
భూ తగాదాలతో ఆత్మహత్యాయత్నం
Telangana: తగాదాల నేపధ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయటంతో కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే..మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం తహసిల్దార్ కార్యాలయం అవరణలో మంగళవారం ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇడిదినేని వెంకటేష్ ఆయన సోదరులకు తాండూర్…
డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
Transfer of Deputy Collectors: రాష్ట్రంలో 15 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం రాత్రి రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తు తం వివిధ జిల్లాల్లో రెవెన్యూ…
బీఆర్ఎస్… బీజేపీ బంధువుల పార్టీ
Rahul Gandhi: బీఆర్‌ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ పార్టీ (బీజేపీ బంధువుల పార్టీ) అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన జనగర్జన సభలో ఆయన ప్రసంగిస్తూ మోడీ చేతిలో కేసీఆర్ రిమోట్ ఉందన్నారు. సీఎం కేసీఆర్…