Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
అద్భుత ప్రగతిపై ఆనందం
Singareni: సింగరేణి సంస్థ భూపాలపల్లిలో కొత్తగా నిర్మించిన 994 కార్మిక క్వార్టర్ల సముదాయం రామప్ప కాలనీని మంత్రి కె. తారక రామారావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తో సింగరేణి సీఅండ్ఎండీ శ్రీధర్ మాట్లాడారు.…
ఆసుపత్రిలోనే ఒక్కటైన జంట
Manchiryal: పెళ్లి ముహూర్తం ఖరారైంది. రెండు వైపుల వారూ అన్నీ సిద్ధం చేసుకున్నారు. కానీ ఇంతలోనే వధువు అస్వస్థతకు గురయింది. ఆమెను ఆసుపత్రి తరలించారు. అయినా ముహూర్తం ఘడియలలోనే పెళ్లి అయింది.
ఆసుపత్రిలో ఆపరేషన్ చికిత్స పొందుతున్న వధువుకు…
గనిలో గ్యాస్ లీక్.. తప్పిన పెనుప్రమాదం
Singareni: సింగరేణి బొగ్గు గనిలో గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో ఎకార్మికులు అప్రమత్తం అవడటంతో ప్రమాడం తప్పింది.
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ SRP 3 బొగ్గు గనిలో గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని…
రాజన్న హుండీ ఆదాయం రూ. 1.82 కోట్లు
Vemulavada: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవాలయం హుండీల లెక్కింపు బుధవారం ఆలయ ఓపెన్ స్లాబ్లో నిర్వహించారు. 15 రోజుల హుండీ ఆదాయం ఒక కోటి 82 లక్షలు వచ్చినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి డి.కృష్ణ ప్రసాద్ తెలిపారు.1కోటి, 82లక్షల, 409 రూపాయల…
కాంగ్రెసోళ్లు మళ్లీ కొట్టుకున్నరు..
Congress : కాంగ్రెస్ నేతలు మళ్లీ కొట్టుకున్నారు. ఆ పార్టీ వాళ్లకు గ్రూపు తగాదాలు కామన్. అప్పుడప్పుడు కొట్టుకోవడం కూడా కామనే. ఇప్పుడు కూడా అక్షరాలా అదే జరిగింది. హాత్ సే హాత్ జోడో పేరుతో పార్టీని బలోపేతం చేయాలని, ప్రజల్లోకి…
హరీష్ రావు పర్యటన.. ముందస్తు అరెస్టులు
Harish Rao:రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావ్ అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో బుధవారం పర్యటించనున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పోలిసులు ప్రతిపక్ష నేతలను అరెస్టు చేశారు. తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్,…
చెన్నూర్ మార్కెట్ కమిటీ నియామకం
Manchiryal: చెన్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మల్లెల దామోదర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా భైస ప్రభాకర్ ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నూరు మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గాన్ని నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రభుత్వ…
బ్రేకింగ్.. హైదరాబాదులో ఇద్దరు మావోయిస్టుల అరెస్టు
Hyderabad: హైదరాబాదులో పోలిసులు ఇద్దరు మావోయిస్టుల అరెస్టు చేసారు.మధుకర్ చిన్నతో పాటు అతని భార్య శ్యామలను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరినీ అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తీసుకెల్లారు. ప్రభుత్వం భార్య భర్తలు…
ఎన్ కౌంటర్ లో ఇద్దరు పోలిసులు మృతి
Encounter: ఛత్తీస్గఢ్ లో సోమవారం జరిగిన ఓ ఎన్ కౌంటర్లో ఇద్దరు పోలిసులు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ లోని రాజ్‌నంద్‌గావ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఛత్తీస్‌గఢ్ లోని రాజ్‌నంద్‌గావ్ బోర్తలాబ్ పోలీసు స్టేషన్ పరిధిలో జవాన్ల పై మావోయిస్టులు దాడి…
పార్టీ అధ్యక్షుడు, ఇంచార్జీల నియామకం
Manchiryal:క్యాతన్పల్లి మున్సిపాలిటీ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడిగా అబ్దుల్ అజీజ్, పట్టణ ఇంచార్జ్ గా సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్యని నియమిస్తూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతు…