Browsing Category

తాజా వార్తలు

ముసలోడిని అయిపోయా..

KTR tweeted that he is old: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “ఇన్ని రోజులు కంటి అద్దాలు పెట్టుకోవడం నామోషీగా ఫీలయ్యే వాడిని. కానీ ఇక ఆ తిప్పలు తప్పేలా లేవు. కళ్ల అద్దాలు పెట్టుకోకుండా నేను…

గోలేటీ ఓపెన్ కాస్టుపై నేడు ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌

Public opinion collection on Goleti open cast today: బెల్లంపల్లి ఏరియా గోలేటి ఓపెన్‌కాస్టు కోసం నేడు (శుక్రవారం) ప్రజాభిప్రాయ సేకరణ నిర్వ‌హించనున్నారు. దీనికి సంబంధించి రెండు జిల్లాల క‌లెక్ట‌ర్లు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండ‌లి ఆధ్వ‌ర్యంలో…

మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు ఎన్నో చ‌ట్టాలు

Many laws for the protection of women: సైబ‌ర్ నేరాలు, ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, బాల్య వివాహాలు త‌దిత‌ర అంశాల‌పై అవ‌గాహ‌న ఉండాల‌ని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కోరారు. మంచిర్యాల పట్టణంలోని శ్రీ హర్ష డిగ్రీ కళాశాలలో…

ఇచ్చోడలో మత్తు ఇంజెక్షన్ కలకలం

Ichodalo anesthetic injection disorder: ఇచ్చోడ మండ‌లంలో మ‌త్తు ఇంజెక్ష‌న్ క‌ల‌క‌లం సృష్టించింది. మండ‌లంలోని హరినాయక్ తండా బస్టాండ్ వ‌ద్ద నిల్చుని ఉన్న శ్రీకాంత్ (22) అనే యువకుడికి ఇంజెక్షన్ పొడిచిన ఇద్ద‌రు వ్య‌క్తులు ప‌రార‌య్యారు. ద్విచక్ర…

అంతర్ రాష్ట్ర కిడ్నాపర్ల ముఠా అరెస్ట్

Gang of inter-state kidnappers arrested: పెద్ద‌ప‌ల్లి జిల్లాకు చెందిన ఓ ఆర్ఎంపీని మ‌హిళ సాయంతో ప్ర‌లోభ‌పెట్టి డ‌బ్బుల కోసం డిమాండ్ చేసి అనంత‌రం కిడ్నాప్ చేసిన అంత‌ర్ రాష్ట్ర ముఠాను నిర్మ‌ల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా…

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆ అభ్య‌ర్థికి రోడ్డు రోల‌ర్ గుర్తు కేటాయింపు

Allotment of road roller mark back to Sivakumar: మునుగోడులో జ‌రుగుతున్న గుర్తుల కేటాయింపున‌కు ఈసీఈ ఎట్ట‌కేల‌కు ఫుల్‌స్టాప్ పెట్టింది. యుగతులసీ పార్టీ తరపున పోటీ చేస్తున్న శివకుమార్కు తిరిగి రోడ్ రోలర్ గుర్తు కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల…

బ్రేకింగ్… కిడ్నాప్ కలకలం

kidnapping commotion: నిర్మల్ జిల్లాలో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసేందుకు యత్నించడం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం లో కిడ్నాపర్లు కలకలం సృష్టించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన రవి అనే…

హత్య కేసులో ఆర్మీ జవాన్లు

Army soldiers in murder case:ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఓ హత్య కేసులో ఇద్దరు ఆర్మీ జవాన్ల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు హత్య కేసు వివరాలను ఎస్పీ ఉదయకుమార్ రెడ్డి వెల్లడించారు. బండారి కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఆదిలాబాద్…

రక్తదానం ప్రాణదానం తో సమానం

Blood donation is equal to life donation:రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా బుధవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీ…

మొత్తం కుప్పకూలిన అందెల్లి బ్రిడ్జి

Andelli Bridge which has completely collapsed: కాగజ్‌నగర్‌ దహెగాం ప్రధాన రహదారి అందవెల్లి సమీపంలొ పెద్ద వాగు పై ఉన్న వంతెన పూర్తిగా కుప్పకూలింది. రెండు నెలల కిందట భారీ వర్షాలు, వరదలతో పిల్లరు కుంగి పోయింది. దీంతో అధికారులు రాకపోకలు…