Browsing Category

తాజా వార్తలు

వ‌రంగ‌ల్‌లో రోడ్డు ప్ర‌మాదాలు… ఐదుగురి మృతి

వ‌రంగ‌ల్లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదాల్లో ఐదుగురు మృత్యువాత‌ప‌డ్డారు. ఖిల్లావరంగల్ మండలం బొల్లికుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర…

అభివృద్ధికి చిరునామా టీఆర్ఎస్‌

మంచిర్యాల : ఉద్య‌మ బాట ప‌ట్టి తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం సాధించుకున్న‌ట్లే, అదే స్ఫూర్తితో ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చేందుకు ప‌ని చేస్తున్నామ‌ని ప్ర‌భుత్వ విప్ బాల్కసుమ‌న్ అన్నారు. ఆయ‌న శ‌నివారం కోటపల్లి మండలంలో తుంతుంగ వాగుపై రూ. 8 కోట్లతో…

ఎస్టీపీపీ కి జాతీయస్థాయి పురస్కారాలు

మంచిర్యాల : సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (ఎస్‌టిపిపి) అవలంబిస్తున్న పర్యావరణ హిత చర్యలకు మరోమారు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఉపయోగించే నీటిని అత్యంత పొదుపుగా వాడుతున్నందుకు జాతీయస్థాయిలో వాటర్‌…

ఆదిలాబాద్‌లో అశ్లీల నృత్యాలు

ఆదిలాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల‌నుకున్న అధికార పార్టీకి ఆ ఒక్క‌టీ త‌క్కువ‌నిపించిదో ఏమో...? అలాంటివి మ‌న వ‌ద్ద ఎందుకు ఉండ‌ద్దొని అనుకున్నారో తెలియ‌దు.. కానీ మొత్తానికి ఓ అధికార పార్టీ నేత పుట్టిన రోజు వేడుక‌ల్లో…

సర్పంచుల ఆందోళన

నిర్మల్ జిల్లా కేంద్రంలో సర్పంచులు ఆందోళన నిర్వహించారు. తమకు నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. నిర్మల్ జిల్లా సర్పంచులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు.…

ఆంధ్రోళ్ల దందా… అధికార పార్టీ అండ

ఆంధ్రాకి చెందిన ఓ ముఠా మందమర్రి కేంద్రంగా బెల్లంపల్లి, చెన్నూర్ నియోజక వర్గాల్లో నకిలీ దందా సాగిస్తోంది. కౌలు రైతుల ముసుగులో ఇక్కడికి వచ్చిన కొందరు వ్యవసాయాన్ని వదిలి నకిలీ సీడ్ బిజినెస్లో ఆరితేరారు. ఈ విషయం ఆఫీసర్లకు తెలిసినా చూసీచూడనట్టు…

ఆయ‌న వ‌చ్చేది.. ఈయ‌న‌కు తెలియ‌ద‌ట‌..

మంచిర్యాల : ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు, జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ భాగ్య‌లక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరిక ఇప్పుడు హాట్ టాపిక్.. అంత‌కంటే హాట్ టాపిక్ వ్య‌వ‌హారం బ‌య‌టికి రానిది మ‌రోటి ఉంది... ఓదెలు కాంగ్రెస్…

ఛ‌లో హైద‌రాబాద్ వెళ్తున్న‌ వీఆర్ఏల‌ అరెస్ట్

బెల్లంప‌ల్లి : వీఆర్ఏలకు పేస్కేల్ అమలుచేయాలని ఛలో హైదరాబాద్ కు వెళ్తున్న వీఆర్ఏలను బెల్లంపల్లి తాళ్ల గురజాల పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు వీఆర్ఏలు మాట్లాడుతూ త‌మ హ‌క్కుల అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తే అరెస్టు చేయ‌డం…

క్ష‌మించండి..

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తమ అభిమాన హీరోను కలవాలనే కోరిక అభిమానుల‌కు నెరవేరలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ ఎన్టీఆర్‌ను కలిసేందుకు అర్ధరాత్రి నుంచే ఆయన హైదరాబాద్‌లోని ఇంటి వద్ద ఎదురుచూశారు. అక్కడే ఎన్టీఆర్ బర్త్ డే కేక్‌లు కట్టి…

అవత‌ర‌ణ దినోత్స‌వం… జిల్లాల్లో జెండా ఎగ‌రేసేది వీళ్లే…

జూన్ 2న తెలంగాణ అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు హైదారాబాద్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ జెండా ఆవిష్క‌ర‌ణ చేస్తారు. ఆయా జిల్లాలో మంత్రులు, ప్రొటోకాల్ ఉన్న వారు జెండా…