Browsing Category

తాజా వార్తలు

ప‌త్తి విత్త‌నాల వెన‌క ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు

మంచిర్యాల : మ‌ంచిర్యాల జిల్లాలో న‌కిలీ ప‌త్తి విత్త‌నాల వ్యాపారం జోరుగా సాగుతోంది. బెల్లంప‌ల్లి కేంద్రంగా ఈ వ్య‌హారం సాగుతోంది. అమాయ‌కులైన రైతులే ల‌క్ష్యంగా ప‌లువురు వ్యాపారులు ఈ దందా సాగిస్తున్నారు. కొద్ది రోజులుగా సాగుతున్న ఈ దందాపై…

కలెక్టర్ పేరుతో సైబర్ మోసం

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఫొటోతో (డీపీ) పెట్టి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఆమె డీపీ పెట్టి డబ్బులు అడుగుతున్న మోసగాళ్ళ వైనం వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఫొటో తో (డీపీ) పెట్టి…

పోలీసుల దాడుల్లో న‌కిలీ ప‌త్తి విత్త‌నాల ప‌ట్టివేత

మంచిర్యాల : బెల్లంప‌ల్లి డివిజ‌న్‌లో మూడు చోట్ల దాడులు చేసి న‌కిలీ విత్త‌నాలు ప‌ట్టుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జంకాపూర్ లో ప‌క్కా స‌మాచారం చేసిన దాడిలో బొరిగాం వెంకటేష్ అనే వ్య‌క్తి ఇంట్లో 50…

మెమోలు ఫుల్‌.. చ‌ర్య‌లు నిల్‌…?

మంచిర్యాల : ప‌నితీరు విష‌యంలో అంగ‌న్‌వాడీలపై నిత్యం ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. టీచ‌ర్లు స‌క్ర‌మంగా విధుల‌కు హాజ‌రు కాక‌పోవ‌డం, స‌రుకులు అమ్ముకోవ‌డం ఇలా ఎన్నో ర‌కాలైన ఫిర్యాదులు నిత్యం వ‌స్తున్నాయి. కొంద‌రు టీచ‌ర్లు అయితే అధికారుల‌ను సైతం…

కొసరుకు మురిసి… అసలువి మరిచి..

మంచిర్యాల : సింగరేణిలో కార్మిక సంఘ నేతలు హ‌క్కుల సాధ‌న విష‌యంలో అసలు విషయాలు మరిచిపోయి... చిన్న చిన్న వాటికే ఆనందం వ్యక్తం చే్స్తున్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయని నేతలు ఒక‌ప్పుడు తెగించి పోరాడితే ఇప్పుడు…

వడదెబ్బపై కార్మికుల‌కు అవ‌గాహ‌న‌

మంచిర్యాల : ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వ‌డ‌దెబ్బ త‌గ‌ల‌కుండా సింగ‌రేణి కార్మికులు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని డాక్టర్ జయవాణి స్ప‌ష్టం చేశారు. గురువారం ఆర్కేపి సి.హెచ్.పి.లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ నీడపట్టున ఉంటూ,…

కోడిపుంజును బలిద్దామ‌ని.. భ‌ర్త‌నే బ‌లిచ్చింది..

దేవ‌త‌కు కోడిపుంజు బ‌లిస్తే మ‌న ఇంట్లో గొడ‌వ‌లు త‌గ్గుతాయి.. ఒంట‌రిగా గుడికి వెళ్లిరా.. అని భ‌ర్త‌ను న‌మ్మించిన ఓ ఇల్లాలు ఏకంగా భ‌ర్త‌నే మ‌ర్డ‌ర్ చేయించింది. సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... వనపర్తి జిల్లా గాంధీనగర్‌కు…

పలువురు సీఐల బదిలీలు

పలువురు సీఐలను బదిలీ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అసిఫాబాద్ కొమురం భీమ్ జిల్లాలో ఐదుగురు సీఐలను బదిలీ చేశారు. సిహెబ్ రాణాప్రతాప్ ప్రస్తుతం సీసీఎస్ 1 లో చేస్తుండగా అతన్ని టాస్క్ఫోర్స్ కు బదిలీ చేశారు. అల్లం నరేందర్ పీసీఆర్…

లక్షెట్టిపేట సీడీపీవోకు షోకాజ్ నోటీసు

మంచిర్యాల : క‌లెక్ట‌రేట్‌లో నిర్వ‌హించిన సమావేశానికి సరైన వివరణ లేకుండా గైర్హాజరైన లక్షెట్టిపేట సి.డి.పి.ఓ. రేష్మాకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని క‌లెక్ట‌ర్ భార‌తి హోళీకేరీ జిల్లా సంక్షేమాధికారి మాస ఉమాదేవిని ఆదేశించారు. బుధవారం కలెక్టర్…

అది పిరికిపంద‌ల చ‌ర్య‌

మంచిర్యాల : బీఎంఎస్ త‌ల‌పెట్టిన సింగరేణి కార్మిక చైతన్య యాత్రను అడ్డుకునేందుకు టీబీజీకేఎస్ నేత‌లు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేశార‌ని, ఈ సంద‌ర్భంగా బీఎంఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు చేయ‌డానికి ప్ర‌య‌త్నించార‌ని అది పిరిక‌పంద‌ల చ‌ర్య అని…