Browsing Category

తాజా వార్తలు

యువ‌తిపై ప్రేమోన్మాది దాడి

తనతో పెళ్లికి నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది కళ్ళు గీసే కత్తితో యువతిపై దాడి చేసిన ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది.. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఓ ప్రేమోన్మాది యువతి పై కల్లు గీసే కత్తి తో దాడి…

ఎస్ఐ, పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్

రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. పోలీస్ ఉద్యోగాల ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు సోమవారం…

ఆ సర్య్కులర్ ఉపసంహరించుకోవాలి

మంచిర్యాల : కార్మికుల‌కు అసౌక‌ర్యం క‌లిగించే సర్క్యులర్ వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాల‌ని టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య డిమాండ్ చేశారు. షిఫ్ట్ ప్రారంభ సమయాలలో మాస్టర్ బుకింగ్ సమయాన్ని తగ్గించ‌డం ఏ మేర‌కు స‌మంజ‌స‌మ‌ని…

భ‌ర్త గొంతును బ్లేడ్‌తో కోసింది..

పెండ్లై నెల రోజులు అయ్యింది. ఆ ఇద్దరి మ‌ధ్య అప్పుడే గొడ‌వ‌లు ప్రారంభం అయ్యాయి. ఉద‌యం జ‌రిగిన గొడ‌వ‌లో భార్య‌కు కోసం వ‌చ్చింది. అంతే విచ‌క్ష‌ణ మ‌రిచిన ఆమె భ‌ర్త‌పై బ్లేడ్‌తో దాడి చేసింది. వివ‌రాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా దామెర మండలం…

ఫ్లాష్.. ఫ్లాష్.. భవనం పైకి ఎక్కి సింగరేణి కార్మికుడి ఆందోళన

ఓపెన్ కాస్ట్ మేనేజర్ తనను వేదింపులకు గురిచేస్తున్నాడని ఓ కార్మికుడు ఆందోళనకు దిగాడు. వివరాల్లోకి వెళితే అజ్మీర్ శివకుమార్ ఆర్జీ3 ఏరియా ఓసి1 లో డంపర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజులుగా తనను యాజమాన్యం వేధింపులకు గురి…

దళిత యువకుడికి.. మూత్రం కలిపిన మ‌ద్యం తాగించి..!

దళిత యువకుడిపై మ‌రో ఇద్ద‌రు యువ‌కులు అమానవీయంగా ప్ర‌వ‌ర్తించారు. మ‌ద్యం తాగేందుకు నిరాక‌రించాడ‌ని.. దళిత యువకుడి చేతులు కట్టేసి.. మూత్రం కలిపిన బీరును తాగించారు. అనంత‌రం ఆ దళిత యువకుడిని తీవ్రంగా కొట్టి.. అతడి వద్దనున్న డ‌బ్బును లాక్కొని…

కళ్యాణ లక్ష్మీ కి రూ. 1,850 కోట్ల నిధులు

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డల కోసం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఒకే సారి నిధులు మంజూరు చేసింది. బడ్జెట్‌లో కేటాయించిన రూ.1,850 కోట్లను విడుదల…

ఏసీపీ సస్పెన్షన్

ఒక కేసులో .ముడుపులు తీసుకున్న వ్యవహారంలో ఏసీపీపై సస్పెన్షన్ వేటు పడింది. ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డి సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ మేరకు డీజీపీ మహేందర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం స్థిరాస్తి వ్యాపారుల జంట హత్యల కేసులో…

నిలకడ లేదు… దారెటు…?

‘రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు’ అనేది జగమెరిగిన సత్యం. అతి విశ్వాసం, నిలకడ లేని నిర్ణయాలతో మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ అదే పని చేస్తున్నారని అనిపిస్తుంది. అంగ బలం, అర్ద బలం ఉన్నా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఆయన రాజకీయ…

ఆసిఫాబాద్ క‌లెక్ట‌ర్ వంతు..

సైబ‌ర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా క‌లెక్ట‌ర్ల పేరుతో నేరాల‌కు పాల్ప‌డుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఫొటోతో డ‌బ్బులు కావాలంటూ మేసేజ్‌ల పంపిన ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే మ‌రో క‌లెక్ట‌ర్ పేరుతో మేనేజ్ లు పంపించారు. దీంతో…