Browsing Category

తాజా వార్తలు

ఇంటికే అమ్మ‌ల ప్ర‌సాదం

హైద‌రాబాద్ : మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదాన్నిఆర్టీసీ,తపాలా శాఖల ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ, తపాలా, ఐటీ శాఖల సహకారంతో డోర్ డెలివరీ చేసేలా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తుందని…

మ‌హిళ‌లంటే చుల‌క‌నా సారూ…

పోలీసుల‌మే క‌దా ఏం చేసినా చెల్లుతుంద‌నుకున్నారో..? ఏమో..? మ‌హిళా పోలీసులే క‌దా చూస్తు ఊరుకుంటారాని అనుకున్నారు కావ‌చ్చు... వారిని మాత్రం ఇబ్బందుల్లోకి నెట్టారు. నెల్లూరు పోలీస్ గ్రౌండ్ లో మహిళా పోలీస్ యూనిఫామ్ ల కోసం కొలతలు తీసుకోవడానికి…

రైతుల‌ను ఇబ్బంది పెడితే బ్యాంకుల దిగ్బంధం

ఆదిలాబాద్ : బ‌్యాంకు అధికారులు రైతుల‌ను ఇబ్బంది పెడితే బ్యాంకుల దిగ్బంధిస్తామ‌ని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ హెచ్చ‌రించారు. ఫసల్ భీమా డబ్బులు బకాయిల కింద జమ చేకుంటున్న దక్కన్ గ్రామీణ బ్యాంక్ ముందు సోమ‌వారం ధర్నా చేపట్టారు. ఈ…

గోదావరిపై వంతెన నిర్మించాలి

మంచిర్యాల : మంచిర్యాల - అంతర్గాం మధ్య గోదావరిపై వంతెన వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న నిర్వ‌హించారు. ప‌లువురు బీజేపీ నాయ‌కులు గోదావరీ నది లో మోకాలి లోతు వ‌ర‌కు దిగి నిరసన చేప‌ట్టారు. ఈ…

గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తాం

మంచిర్యాల : సింగ‌రేణి సంస్థ‌ను కాపాడుకునేందుకు ఎంత దూర‌మైనా వెళ్తామ‌ని, గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తామ‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలంగాణ‌పై ప‌గ‌బ‌ట్టింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న…

బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం…

హైద‌రాబాద్ : యువ తెలంగాణ పార్టీ భార‌తీయ జ‌న‌తా పార్టీలో విలీనం కానుంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన జిట్టా బాలకృష్ణారెడ్డి ఈ పార్టీ స్థాప‌న‌లో కీల‌క పాత్ర పోషించారు. యువ తెలంగాణ పార్టీ విలీనానికి అంగీకారం…

సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర

మంచిర్యాల : సింగ‌రేణి ప్రైవేటీక‌ర‌ణ‌కు కేంద్రం కుట్ర ప‌న్నుతోంద‌ని, ఆ సంస్థ జోలికి వ‌స్తే సెగ ఢిల్లీకి తాకుతుంది మంత్రి కేటీఆర్ దుయ్య‌బ‌ట్టారు. ఆయ‌న ఈ మేర‌కు సోమ‌వారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఘాటైన లేఖ రాశారు. సింగరేణిలోని…

అంబేద్కర్ విజయం వెనుక.. ఆమె

ఆమె పొరాటం సామాన్య మైనది కాదు. అసామాన్యమైన త్యాగఫలం. "త్యాగం" అనే మాట కూడా ఆ కరుణామయరాలికి జోడించగానే దాని విలువ పెరుగుతుందనడంలో సందేహం లేదు. డా అంబేడ్కర్ ఈ దేశానికి, స్త్రీలకు, అట్టడుగు, అణ‌గారిన వర్గాలకు చేసిన త్యాగం ఎప్పటికీ…

తెలంగాణ‌కు గ‌ర్వ‌కార‌ణం

హైద‌రాబాద్ : లోకోమోటివ్స్ కోసం హైటెక్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ చేసి తయారు చేసే మేధా సర్వో డ్రైవ్స్ తెలంగాణలోని హైదరాబాద్ సమీపంలోని కొండకల్‌లో రూ.1,000 కోట్ల పెట్టుబడితో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. మేధా గ్రూప్‌చే ఏర్పాటు చేసిన ఈ…

మేడారం భక్తులకు అన్ని సౌక‌ర్యాలు

హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్ధమైన మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సదుపాయాలు కల్పిస్తున్నామని, పక్కా ప్రణాళికతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర…