Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
కార్మికులకు అండ.. టీబీజీకేఎస్ జెండా..
మంచిర్యాల : కార్మికుల కోసం అహర్నిశలు పనిచేసేది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘమని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. సింగరేణి వ్యాప్తంగా బుధవారం టీబీజీకేఎస్…
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు శుభవార్త.. !
వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని వివాదాస్పద పోస్టులు, పోటాపోటీ పోస్టులు.. ఇలా అనేక వివాదాలకు దారితీసిన సందర్భాలున్నాయి.. చిన్ని పంచాయితీలు వాట్సాప్‌కు ఎక్కి.. ఏకంగా పోలీస్ స్టేషన్‌కు చేరిన సందర్భాలు కూడా లేకపోలేదు.. ఆ తర్వాత వాట్సాప్…
సఖి కేంద్రంలో సౌకర్యాలు కల్పిస్తాం
మంచిర్యాల: సఖి కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ హామీ ఇచ్చారు. ఆయన గురువారం సఖి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు ఎలాంటి సమస్యలు…
సారూ.. కదలాలి మీరూ..
మంచిర్యాల : పరల తి ఏటా నకిలీ పత్తి విత్తనాలు కొంపముంచుతున్నాయి. ప్రతీ ఏటా మరోవైపు టాస్క్‌ఫోర్స్ పోలీసులు, వ్యవసాయ అధికా రులు దాడులు చేసి పట్టుకుంటున్నప్పటికి గ్లైసిల్ విత్త నాలు పల్లెలకు చేరుతూనే ఉన్నాయి. అయితే ప్రతీ ఏటా అధికారులు…
చిన్న కులపోళ్లు… గొప్పగా బతుకొద్దా..?
హైదరాబాద్ : చిన్న కులంలో పుట్టడం తన తప్పా..? అని, చిన్న కులపోళ్లు... గొప్పగా బతుకొద్దా అని మంత్రి శ్రీనివాస్ ప్రశ్నించారు. హైదరాబాద్ టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొందరు కులం ప్రాతిపదికన…
టీఆర్ఎస్ ను తిరుగులేని శక్తిగా నిలబెడతాం
మంచిర్యాల: టీఆర్ఎస్ ను జిల్లాలో తిరుగులేని శక్తిగా నిలబెడతామని ప్రభుత్వ విప్, మంచిర్యాల జిల్లా టీఆరెఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ వెల్లడించారు. బుధవారం ఆయన ముఖ్యమంత్రి ని కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో…
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు వీరే..
హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం జాబితా విడుదల చేశారు.
1.ఆదిలాబాద్ -జోగు రామన్న, ఎమ్మెల్యే
2. కొమురం భీమ్ ఆసిఫాబాద్- కోనేరు కోనప్ప,…
మరో నిరుద్యోగి ఆత్మహత్య
మహబూబాబాద్: ఉద్యోగం కోసం వేచి చూసి మరో విద్యార్థి తనువు చాలించాడు. నా చావుకు సీఎం కేసీఆరే కారణమని ఆరోపిస్తూ మహాబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి చెందిన నిరుద్యోగి ముత్యాల సాగర్ (25) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తన…
అమ్మాయిని అమ్మబోయి..
హైదరాబాద్ : డబ్బుల కోసం 14 ఏళ్ల అమ్మాయిని ఓ కుటుంబం బేరానికి పెట్టింది.. భార్యకు విడాకులిచ్చి ‘మరో తోడు’ కోసం చూస్తున్న 61 ఏళ్ల వృద్ధుడికి ఆమెను అమ్మేందుకు సిద్ధమైంది. అమ్మ, అమ్మమ్మ కలిసి.. మరో ఐదుగురు మహిళలు మధ్యవర్తులుగా నిలిచి..…