నల్లనేలపై బలరాముడి హరిత సేద్యం
మొక్కలు నాటే కార్యక్రమం అంటే అధికారులు టక్ చేసుకుని నీట్‌గా వస్తారు. అప్పటికే సిద్ధంగా ఉన్న మొక్కను నాటుతారు. నీళ్లు పోసి ఫొటో దిగి వెళ్లిపోతారు.. కానీ, ఆయన అలాంటి వాటికి వ్యతిరేకం. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడంలో…