Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట
KTR: ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కేటీఆర్‌ను పది రోజుల వరకూ అరెస్ట్ చేయొద్దంటూ' హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఈనెల 30 వరకూ వాయిదా…
అసెంబ్లీలో రచ్చ.. రచ్చ..
TG Assembly : ఫార్ములా-ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు విషయంలో తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. సభ ప్రారంభం కాగానే.. భూ భారతి అంశంపై చర్చ ప్రారంభం అయ్యింది. దానిని లెక్క చేయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఫార్ములా-ఈ…
మంచిర్యాలలో వాహనదారులపైకి దూసుకువెళ్లిన బస్సు
Road accident in Manchirayl: మంచిర్యాల జిల్లాలో ఉదయం ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వాహన దారులపైకి దూసుకెళ్లడంతో జనం భయంతో పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే.. ఈ రోజు (శుక్రవారం) ఉదయం మంచిర్యాల జిల్లా కేంద్రం నుండి కరీంనగర్…
బ్రేకింగ్ : నలుగురు యువకుల ఆత్మహత్యాయత్నం
తాము దొంగతనం చేయకున్నా చేసినట్టు ఒప్పుకోవాలని పోలీసులు వేధిస్తున్నారని నలుగురు యువకులు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం సృష్టించింది. ఆ నలుగురు సెల్ఫీ వీడియో తీసుకుని మరి ఆత్మహత్యాయత్నం పాల్పడ్డారు. మందమర్రి పట్టణానికి చెందిన నలుగురు యువకులు…
లైంగిక వేదింపుల కేసులో యూట్యూబర్ అరెస్ట్
Prasad Behara Arrest: యూట్యూబర్ ప్రసాద్ బెహరాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మణికొండకు చెందిన బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టుచే శారు. అతడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్న తనను ప్రసాద్…
అన్నలా.. కుటుంబ పెద్దలా అండగా ఉంటాం
Ramagundam Police Commissionerate: ప్రజల సమస్యలు, అవసరాలు తీర్చేందుకు ఒక అన్నలా, కుటుంబ పెద్దలా పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. నీల్వాయి పోలీసుల ఆధ్వర్యంలో దస్నాపూర్ క్రాస్ రోడ్…
ఖాకీలను బలిగొంటున్న గుండెపోటు
The police have a heart attack: పోలీసు ఉద్యోగం అంటేనే నిత్యం సవాళ్లతో కూడుకున్నది.. 24 గంటల విధులతో, కత్తి మీద సాము చేస్తున్న ఖాకీలను ఓ మహ్మమారి వెంటాడుతోంది. అదే గుండెపోటు. ఆ గుండెపోటు బారిన పడి ఖాకీలు ప్రాణాలు వదులుతున్నారు...…
నేరాల నియంత్రణకే పోలీసుల పల్లె నిద్ర
నేరాల నియంత్రణకే పోలీసులు పల్లె నిద్రలు చేస్తున్నారని మాదారం ఎస్ఐ సౌజన్య అన్నారు. సోమవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు…
ఊరించి.. ఉసూరుమనిపించి…
అదిగో మంత్రి పదవి... ఇదిగో మంత్రి పదవి.. ఆ పండక్కి మంత్రి వర్గ విస్తరణ.. ఈ పండక్కి మంత్రి వర్గ విస్తరణ.. పదవి ఆశించే వారికి అధిష్టానం ఆశ పెడుతోంది.. మంత్రి పదవి విషయంలో ఎటూ తేల్చకుండా నానుస్తుండటంతో అటు ఆశావహులతో పాటు…
తెలంగాణ అసెంబ్లీలో ఆంక్షలు
Telangana Assembly:తెలంగాణ అసెంబ్లీలో పలు ఆంక్షలు విధించారు. శాసనసభ చరిత్రలో మొదటిసారి ఇలాంటి ఆంక్షలు విధించడం పట్ల నిరసనల వ్యక్తం అవుతున్నాయి. మాజీ ప్రజాప్రతినిధులకు ఇన్నర్ లాబీల్లోకి ప్రవేశం లేదంటూ అసెంబ్లీ ఆవరణలో…