Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఆత్మహత్యాయత్నం ఘటనలో ముగ్గురు మృతి
Three killed in suicide attempt:ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కాసిపేట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మంగళవారం…
కారిడార్ కోసం కసరత్తు
Kagaz Nagar is an exercise for the Tiger Corridor: మహారాష్ట్ర నుంచి ఇక్కడకు వస్తున్న పులులు ఇటు వైపే ఉండాలంటే ఏం చేయాలి..? కవ్వాల టైగర్ జోన్(Kawal Tiger Zone) వెళ్లాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి...? పులులు ఇక్కడే శాశ్వత ఆవాసం…
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం
Four members of the same family attempted suicide: ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కాసిపేట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యా ప్రయత్నం…
ఉమ్మడి ఆదిలాబాద్ ను కమ్మేసిన పొగమంచు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పొగమంచు కమ్మేసింది. ఒక వైపు చలి మరో వైపు పొగ మంచు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. వర్షాలు కురియడంతో రెండు రోజుల నుంచి చలి తీవ్రత కాస్త తగ్గింది. కానీ.. పొగ మంచు మాత్రం కుమ్మెస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బంది…
తెలంగాణ తల్లి విగ్రహం.. వివాదం..
Telangana Mother Statue Controversy: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో వేడుకలు సైతం నిర్వహిస్తోంది. డిసెంబర్ 9న ప్రజాపాలన ఏడాది విజయోత్సవాల ముగింపు సందర్భంగా సచివాలయంలో…
కోనోకార్పస్ చెట్ల తొలగింపు
Removal of Conocarpus trees:శ్వాస కోశ వ్యాధులకు కారణమవుతున్నాయన్న కారణంగా మంచిర్యాల పురపాలిక పరిధిలో పెద్దఎత్తున నాటిన కోనోకార్పస్ జాతి మొక్కలను తొలగిస్తున్నారు. మున్సిపాలిటీ లోని ప్రధాన రహదారి తో పాటు పట్టణంలో ఉన్న చెట్లు అన్నిటినీ కట్…
తెలంగాణ తల్లి కొత్త విగ్రహ రూపమిదే..
Telangana: తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవాలను రేవంత్ రెడ్డి సర్కార్ ఘనంగా నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టిన రోజైన డిసెంబర్ 9 వరకు ఈ వేడుకలు నిర్వహిస్తుండగా.. చివరి రోజున సంబురాలు ఘనంగా నిర్వహించేలా…
ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేలు
MP vs MLAs: పెద్దపల్లి పార్లమెంట్ని(Peddapally Parliament) నియోజకవర్గ పరిధిలో పరిస్థితి ఎంపీ, వర్సెస్ ఎమ్మెల్యేలుగా మారిందా.? ఎంపీ గడ్డం వంశీ తమ నియోజకవర్గంలో అడుగుపెట్టవద్దని ఎమ్మెల్యేలు కంకంణం కట్టుకున్నారా.? ఆయనను ఏ…
బ్రేకింగ్: హస్తం గూటికి సోయం బాపురావు, ఆత్రం సక్కు
Soyam Bapurao, Atram Sakku into Congress: మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కండువు కప్పుకున్నారు. తాను బీజేపీ పార్టీకి రాజీనామా చేశానని, సీఎం…
ప్రేమ్ సాగర్ రావు అడిగాడు.. ఇచ్చేద్దాం..
CM Revanth Reddy: ప్రేమ్ సాగర్ రావు అడిగాడు.. ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేసిన ప్రతిపాదనలపై…