Browsing Category

తాజా వార్తలు

సింగరేణి ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు

సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల కొత్తగూడెంలోని ఇటీవల బదిలీపై వచ్చిన తెలుగు ఉపాధ్యాయుడు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణలపై నేపథ్యంలో అతడిపై సస్పెన్షన్ వేటు వేస్తూ సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం…

కార్మికుల‌ను మోసం చేస్తున్న పేప‌ర్‌మిల్లు యాజ‌మాన్యం

కాగ‌జ్‌న‌గ‌ర్‌ ఎస్పీఎం యాజ‌మాన్యం కార్మికుల‌ను మోసం చేస్తోంద‌ని, మిల్లులో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేసి కార్మికులకు న్యాయం చేయాల‌ని ఎస్పీఎం ప‌ర్మినెంట్ అండ్ క్యాజువ‌ల్ లేబ‌ర్ యూనియ‌న్ అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌, ప్ర‌ధాన…

బ్రేకింగ్.. తెలంగాణకు సబ్ కలెక్టర్ల నియామకం

తెలంగాణలోని పలు జిల్లాలకు సబ్ కలెక్టర్లను నియమించారు. ముస్సోరీలో శిక్షణ పూర్తి చేసిన, తెలంగాణ క్యాడర్ 2022 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ ఆఫీసర్ ట్రైనీలకు పోస్టులు కేటాయించారు. -కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ సబ్-కలెక్టర్ శ్రద్ధా శుక్లా,…

ప్రిన్సిప‌ల్ వేధిస్తున్నాడ‌ని.. ఠాణా మెట్లెక్కిన విద్యార్థులు..

ఆదిలాబాద్ జిల్లా జైన‌థ్ మ‌హాత్మాజ్యోతిబాపూలే విద్యార్థులు త‌మ‌ను ప్రిన్సిపల్, ఇతర టీచర్లు వేధిస్తున్నారంటూ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప‌ద‌వ త‌ర‌గతి విద్యార్థులు హాస్టల్ నుంచి సుమారు 7 కిలో మీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ జిల్లా…

మంచిర్యాల‌లో వ్య‌భిచారం గుట్టుర‌ట్టు

నాంది, మంచిర్యాల : మ‌హిళ‌ల ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వారికి షార్ట్ ఫిలింలో అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని చెప్పి వారితో వ్య‌భిచారం చేయిస్తున్న వైనం బ‌య‌ట‌ప‌డింది. ఈ వ్య‌వ‌హారాన్ని మంచిర్యాల పోలీసులు బ‌య‌ట‌పెట్టారు. వివ‌రాల్లోకి వెళితే..…

క‌లెక్ట‌ర్ వాహ‌నం అడ్డ‌గింత

నాంది, కాగ‌జ్‌న‌గ‌ర్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానెపల్లి మండలం డబ్బా గ్రామంలో పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ వాహనాన్ని మలమహానాడు సంఘ నాయకులు అడ్డుకున్నారు. ఎస్సీ వర్గీకరణను ఆపాలంటూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.…

ఆత్మీయ బంధానికి కిటికీ అడ్డం

నాంది, మంచిర్యాల : ర‌క్షాబంధ‌న్ అంటే సోద‌రుడు,సోద‌రీమ‌ణుల మ‌ధ్య ఆప్యాయ‌త‌కు అనురాగాల‌కు ప్ర‌తీక‌. ఎక్క‌డ ఉన్నా త‌న తోబుట్టువుల‌కు రాఖీ క‌ట్టాల‌ని త‌ప‌న ప‌డుతుంటారు. ఎంత దూర‌మైనా స‌రే వెళ్లి రాఖీ క‌ట్టి వ‌స్తారు... అయితే, ఈ ఆత్మీయ…

పురిటిలోనే పసికందు మృతి

నాంది, కాగజ్ నగర్ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పురిటిలోనే ఓ పసికందు మృతి చెందింది. కొమురంభీం జిల్లా పెంచికలపేట మండలం మేరేగూడా గ్రామానికి చెందిన దుర్గం పంచపుల నిండు గర్భిణి. తనకి పురుటి నొప్పులు ప్రారంభం కావడంతో ఆమెను ఆసుపత్రికి…

తమ్ముళ్లకు రాఖీ కట్టి కన్నుమూసిన అక్క..

ప్రేమ పేరుతో ఓ యువ‌కుడు వేధించాడు.. ఏం చేయాలో దిక్కుతోచ‌ని స్థితిలో ఆ యువ‌తి ఆత్మహత్యకు ప్రయత్నించింది. చావుబతుకుల మధ్య ఉంది. ఇక తాను బ‌త‌క‌న‌ని త‌నకు కూడా అర్ధ‌మ‌య్యింది.. అందుకే త‌న అన్న‌, త‌మ్ముడికి రాఖీ క‌ట్టింది. ఆ గంట‌లోపే క‌న్ను…

బేర స‌త్య‌నారాయ‌ణ‌ది కోడి క‌త్తి డ్రామా

నాంది, మంచిర్యాల : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పై బీఆర్ఎస్ నాయకుడు బేర సత్యనారాయణ ఆరోపణలు ఖండిస్తూ నస్పూర్ జాతీయ రహదారిపై కాంగ్రెస్ నాయకులు బాధితులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. బాధితులకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు.…