Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
రూ.30 వేల కోట్ల మద్యం అమ్మకాలు
తెలంగాణలో 2021లో మద్యం ఏరులై పారింది. 2020లో కొవిడ్ ఆంక్షల కారణంగా కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మందకొడిగా సాగిన అమ్మకాలు 2021లో మాత్రం దూసుకెళ్లాయి. కేవలం ఈ ఐదు రోజుల్లోనే రూ.902 కోట్లకు పైగా విక్రయాలు జరిగాయంటేనే మందుబాబుల దూకుడు ఎలా…
ఎస్ఐ నుంచి ఎస్పీ దాకా
పోలీసా... అడవుల పొంటి తిరగాలే... ఎప్పుడు ఎన్‌కౌంటర్లు... అన్నల చేతిలో ఎన్నడు సచ్చిపోతరో తెల్వదు.. తప్పని సరి పరిస్థితుల్లో బందూకూ భుజాన వేసుకుని ఉద్యోగానికి వచ్చిండు. ఎన్నో ఒడిదుడుకులు.. ఎత్తుపల్లాలు అధిరోహించి ఎస్సై స్థాయి…
నారాయణలో అలరించిన అకాడమిక్ ఫెయిర్
హన్మకొండ : హన్మకొండ నక్కలగుట్టలో ఉన్న నారాయణ ఒలంపియాడ్ పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన అకాడమిక్ ఫెయిర్ అలరించింది. ఈ కిడ్స్ విద్యార్థులతో ఫెయిర్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లు అందరిని…
గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
ప్రజా కవి గోరటి వెంకన్నకు 2021గానూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆయన రాసిన 'వల్లంకి తాళం' కవితాసంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తగుళ్ల గోపాల్ కు సాహిత్య అకాడమీ యువ పురస్కార్ దక్కింది. ఆయన రచించిన.. దండకడియం రచనకు…
శాంతిఖని తనిఖీ చేసిన డీడీఎంఎస్
శాంతిఖని గని పర్యవేక్షణలో భాగంగా గురువారం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ మెకానికల్ బి.రవీంద్ర శాంతిఖని తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా బుధ, గురువారం రెండు రోజుల పాటు గనిలో ఉన్న బోల్టర్ మైనర్, మ్యాన్ వైండింగ్ షాఫ్ట్, పంపులు, బెల్టులు,…
భక్తులను అతిథుల్లా చూడాలి
మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది రానియొద్దని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మేడారం జాతర ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతర పనులను ముమ్మరం చేయాలన్నారు. ప్రణాళిక…
317 జీవోపై స్టేకి హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్: 317 జీవోపై దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. 317 జీవోపై స్టే విధించాలని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు.అయితే ఈ విషయమై ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు…
TV9కి మురళీకృష్ణ రాజీనామా..
ప్రముఖ యాంకర్, సీనియర్ జర్నలిస్ట్ మురళీకృష్ణ టీవీ9కి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ట్వీట్ చేశారాయన. ‘డియర్ ఆల్ బిగ్ న్యూస్ టీవీ9కి నేను రాజీనామా చేశాను. ఈ రోజే అఫీషియల్‌గా రిలీవింగ్ లెటర్ తీసుకున్నా.. తదుపరి ప్రయాణం త్వరలో..’…
సమ్మె తర్వాత సైలెంట్
బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణ విషయంలో కేంద్రాన్ని నిలదీస్తాం.. అవసరం అయితే నిరవధిక సమ్మెకు సైతం వెనకడాం.. కార్మికుల వెంటే ఉండి బొగ్గు బ్లాక్ ప్రైవేటీకరణ అంశంలో ముందుకు వెళ్తాం... ఇవన్నీ కొద్ది రోజుల కిందట కార్మిక సంఘ నేతలు…
వేడుకలకు అనుమతి ఎలా ఇస్తారు..?
నూతన సంవత్సర వేడుకల పై ప్రభుత్వం ఉత్తర్వుల పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. హైకోర్ట్ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్.. పేర్కొన్నారు. ఇతర…