Browsing Category

తాజా వార్తలు

మంత్రి కృషి వల్లనే మెడికల్ కాలేజ్

మంత్రి కృషి వ‌ల్ల‌నే నిర్మ‌ల్ జిల్లాకు మెడిక‌ల్ క‌ళాశాల మంజూరైంద‌ని ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం 3194 జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్ గౌడ్ స్ప‌ష్టం చేశారు. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైన నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర అటవీ న్యాయ దేవాదాయ శాఖ…

18 గేట్లు దించేశారు..

క‌డెం ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌తు ప‌నులు పూర్త‌య్యాయి. మొత్తానికి ఇంజ‌నీరింగ్ అధికారులు రాత్రింబవళ్లు క‌ష్ట‌ప‌డి 18 గేట్లు దించేశారు. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు అన్నింటి మ‌ర‌మ్మ‌తులు పూర్త‌య్యాయ‌ని అధికారులు వెల్ల‌డించారు. కొద్దిరోజుల…

క‌న్నీరు పెట్టుకున్న జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్‌

మంచిర్యాల జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ న‌ల్లాల భాగ్య‌ల‌క్ష్మి శుక్ర‌వారం కంట‌త‌డి పెట్టుకున్నారు. కొంద‌రు నేత‌ల‌కు రాఖీ క‌డుతూ ఉద్వేగానికి గురైన ఆమె క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. రాఖీ పండ‌గ సంద‌ర్భంగా టీఆర్ఎస్ నేత‌లు రాఖీ క‌ట్టించుకునేందుకు…

డిలీట్ ఆప్షన్ స‌మ‌యం పెంచిన వాట్స‌ప్‌

వాట్సప్ వినియోగ‌దారుల‌కు ద‌గ్గ‌ర అయ్యేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకువ‌స్తుంది. ఉన్న ఫీచ‌ర్ల‌ను సైతం Update చేస్తుంది. తాజాగా వాట్సాప్ ‘Delete For Everyone’ ఫీచర్లో కొత్త అప్‌డేట్ తీసుకువ‌చ్చింది. దాంతో యూజర్లు రెండు రోజుల…

తెలంగాణ ఎంసెట్‌లో ఆంధ్ర విద్యార్థుల హ‌వా

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు శుక్రవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. తెలంగాణ ఎంసెట్ టాప్ ర్యాంకుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యార్థులే ముందు వ‌రుస‌లో ఉన్నారు. తెలంగాణ అగ్రికల్చర్ ఫలితాల్లో మొదటి మూడు స్థానాల్లో ఏపీ విద్యార్ధులే నిల‌వ‌డం…

కొట్టి.. ఇంటినుండి వెల్లగొట్టి..

కట్టుకున్న భార్యను, పుట్టిన వికలాంగురాలైన కూతురుని బయటికి వెల్లగొట్టిన ఉదంతం పాత మంచిర్యాల లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాసిపేట మండలం దేవపూర్ కు చెందిన మౌనిక కు పాతమంచిర్యాల కు గొల్లపల్లి తిరుపతి కు 10 సంవత్సరాల కిందట వివాహం…

ఈ పెళ్లి… ఆపండి…

పెళ్లిపీటల మీద క‌ళ్యాణ‌తంతు జ‌రుగుతోంది... ఓ వైపు బ్యాండ్ మేళం.. మ‌రోవైపు బంధువుల హ‌డావిడి.. వేదపండితుల మంత్రోచ్ఛ‌ర‌ణ కొన‌సాగుతోంది. ఇంతలో ఈ పెళ్లి.. ఆపండి.. అంటూ సినిమా సిన్ ని తలపించే విధంగా ఓ అమ్మాయి పెండ్లి మంటపంలోకి వ‌చ్చింది. దీంతో…

సుమనన్న.. గుండె నిండా..

చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్యెల్యే బాల్క సుమన్ కి ఒక రైతు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపాడు. చెన్నూర్ మండలం సుబ్బరాంపల్లి గ్రామ యువ రైతు సంతోష్ తన పొలంలో…

కరకట్ట నిర్మాణం.. బాధితులకు సాయం..

మంచిర్యాల లో గోదావరికి కరకట్ట నిర్మాణం చేపట్టాలని, వరదల్లో నష్టపోయిన వారికి ఆర్థిక సాయం అందించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ని కోరారు. బుధవారం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ని కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై…

క‌డెం క‌ష్టాలు తీరిన‌ట్టే…

కడెం ప్రాజెక్టు గేట్ల మ‌ర‌మ్మ‌తు ప‌నులు చ‌క‌చ‌కా సాగుతుండ‌టంతో రైతులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. అనుకోని విధంగా వ‌చ్చి ప‌డిన భారీ వ‌ర‌ద‌ల కార‌ణంగా ప్రాజెక్టు భ‌విష్య‌త్తే ప్ర‌మాదంలో ప‌డింది. ప్రాజెక్టుకు ముప్పు త‌ప్పినా, గేట్లు పూర్తి…