Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
‘మంచి‘నీరు.. ఇవ్వండి సారూ..
మంచిర్యాల : వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థ... వందల కోట్ల లాభాలు... కార్మికుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయాలు ఖర్చు చేస్తున్నామని ప్రతి సారి సింగరేణి బాకాలు ఊదుకుంటుంది. కానీ, వాస్తవానికి కార్మికులకు కనీసం మంచినీటిని సైతం సరఫరా…
ఎస్సై,కానిస్టేబుల్ పరీక్షల తేదీలివే
హైదరాబాద్: తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీలను రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ఆగస్టు 7న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష, ఆగస్టు 21న కానిస్టేబుల్ పరీక్ష…
అంబేద్కర్ విగ్రహం ఎదుట గర్భిణీ ఆందోళన
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా లక్ష్సెట్టిపేటలో ఓ గర్భిణీ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఆందోళన నిర్వహించారు. విగ్రహం ముందు కూర్చుని తన నిరసన వ్యక్తం చేశారు. లక్షెట్టిపేట ఉత్కూర్ చౌరస్తాలో మెట్టుపల్లి స్వప్న అనే గర్భిణీ ఆందోళన…
మిస్ ఇండియా శినిశెట్టి
ఫెమీనా మిస్ ఇండియా కిరీటాన్ని కర్ణాటకకు చెందిన శినిశెట్టిని గెలుచుకున్నారు. పోటీల్లో తెలంగాణకు చెందిన ప్రగ్యా అయ్యగారి నాలుగో స్థానంలో నిలిచింది. శినిశెట్టి వయస్సు 21 సంవత్సరాలు కాగా, ఆమె స్వస్థలం కర్ణాటక. మిస్ ఇండియా2022 గ్రాండ్ ఫినాలే…
ప్రధాని స్థాయిలో ప్రసంగం
ఆయన ఏం మాట్లాడతారు...? ఏం చెబుతారు..? కేసీఆర్ మీద ఎలాంటి విమర్శలు చేస్తారు.. రాజకీయంగా ఏ విధంగా స్పందిస్తారు...? కొద్దిరోజులుగా తెలంగాణ వ్యాప్తగా ఇవే ప్రశ్నలు. భారతీయ జనతా పార్టీ సమావేశాలు ఇక్కడ నిర్వహిస్తుండం, విజయ…
ఉగ్రవాదులను పట్టుకున్న గ్రామస్తులు
ఆ గ్రామస్తులు చేసిన పని ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. తమ ప్రాణాలకు తెగించి అత్యంత ధైర్య సాహాసాలతో ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్నారు వారు... వివరాల్లోకి వెళితే...
జమ్మూకశ్మీర్‌లో రియాసి సమీపంలోని తుక్సాన్ గ్రామంలో…
బీజేపీ సమావేశాల్లో కలకలం
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఇంటెలిజెన్స్ అధికారి తీసిన వీడియోలు, ఫోటోలు కలకలం సృష్టించాయి. ఇంటెలిజెన్స్ సీఐ శ్రీనివాసరావు సమావేశాలని రహస్యంగా వీడియోలు, ఫోటోలు తీశారు. బీజేపీ తీర్మాణాలకు సంబంధించి పత్రాలు సైతం ఫోటోలు తీశారు.…
డైనమిక్ సిటీ హైదరాబాద్ చేరుకున్నా
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ తమిళిసై, మంత్రి…
కానిస్టేబుల్ వసీం అక్రమ్ సస్పెన్షన్
రామగుండం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఎంఏ. వసీం అక్రమ్‌ను సస్పెండ్ చేస్తూ రామగుండం కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వసీం అక్రమ్ కానిస్టేబుల్ (3500) తప్పుడు సమాచారం ఇచ్చి దీర్ఘకాలిక సెలవులో…
ఆ రైలుకు పుట్టిన రోజు వేడుకలు
అందరూ పుట్టిన రోజు చేసుకుంటారా..? తమ రైలుకు కూడా పుట్టిన రోజు వేడుకలు చేయాలనిపించింది రైల్వే అధికారులకు అందుకే విజయవాడ నుంచి చెన్నై మధ్య తిరిగే పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఆ రైలు…