Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
రూ. 1,070 కోట్ల లాభాలు
సింగరేణి ప్రతినిధి : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 2021-22 ఆర్ధిక సంవత్సరంలో మొదటి మూడు త్రెమాసికాలకు కలిపి రికార్డు స్థాయిలో 1,070 కోట్ల రూపాయల లాభాలు (ప్రాఫిట్ బిఫోర్ టాక్స్) గడిరచింది. గత ఏడాది ఇదే కాలానికి 842 కోట్ల నష్టాన్ని…
కార్మిక పక్షపాతి వెంకట్రావ్
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావ్ కార్మిక పక్షపాతి అని టీబీజీకేఎస్ నేతలు స్పష్టం చేశారు. ఆయన జన్మదిన వేడుకలు సింగరేణి వ్యాప్తంగా నిర్వహించారు. అన్ని గనులు, డిపార్ట్మెంట్లలో ఘనంగా నిర్వహించారు. శనివారం…
ప్రభుత్వ మెప్పుకోసం నిధుల మళ్లింపు
సింగరేణి ప్రతినిధి : సింగరేణి నిధుల మళ్లింపు, దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) ఉపాధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి ఏరియా కేటీకే 6 ఇంక్లైన్ లో శనివారం…
క్లాత్ మాస్కులు కొంపముంచుతాయి
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ తన కోరలు చాచి ప్రళయం సృష్టిస్తున్న నేపథ్యంలో.. మాస్క్ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఏ రకమైన మాస్కులు.. ఎంత ప్రభావవంతంగా పనిచేస్తాయన్న అంశం పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇటీవల మాస్కుల మీద చేసిన పరిశీలనల ప్రకారం,…
హైదరాబాద్‌లో ముక్కోటి ఏర్పాట్లు..
ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలు దేవాయాలు ముస్తాబవుతున్నాయి. హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో ఎంసీహెచ్ దగ్గర ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఉదయం…
కోడి పందెంరాయుళ్ల అరెస్టు
కోడి పందాలు ఆడుతున్న స్థావరంపై దాడి చేసిన పోలీసులు పన్నెండు మంది పందెం రాయుళ్ల అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్ కోలాంగుడ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా 12 మందిని…
కోవిడ్ ఎదుర్కోవడానికి సింగరేణి సిద్ధం
దేశ వ్యాప్తంగా కోవిడ్ మరో రూపంలో విజృంభిస్తున్న నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న వైద్య విభాగం, ఏరియా జి.ఎం.లు దీనిని ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని డైరెక్టర్ (ఫైనాన్స్, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్, పర్సనల్) ఎన్.బలరామ్…
సర్పంచ్‌కి రక్షణ కల్పించండి.. హైకోర్టు
తమకు రూ.20 లక్షలు ఇవ్వాలంటూ మావోయిస్టు నేత జగన్ పేరుతో లేఖ వచ్చిందని.. తనకు రక్షణ కల్పించాలంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ సర్పంచ్ హైకోర్టును ఆశ్రయించారు. కొండపాక మండలం సిరిసనగుండ్ల గ్రామ సర్పంచ్ గుడెపు లక్ష్మారెడ్డి ఈ విషయమై హైకోర్టులో…
సీఎంపీఎఫ్ ఖాతాదారులకు మెరుగైన సేవలు
సీఎంపీఎఫ్ ఖాతాదారులందరికీ మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా సీఎంపీఎఫ్ సంస్థ లోని ప్రతి రికార్డు డిజిటలైజేషన్ చేయాలని సింగరేణి డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్, పి అండ్ పి) ఎన్.బలరామ్ అన్నారు. సీఎంపీఎఫ్ రికార్డుల డిజిటలైజనషన్…
వనమా రాఘవేంద్రరావు అరెస్టు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును పోలీసులు అరెస్టు చేశారు. రాఘవేంద్రరావును కొత్తగూడెం పోలీసులు…