పురుగుల మందుతో వంట.. తిని ఒకరు మృతి…
మతిస్థిమితం సరిగా లేని ఓ మహిళ పురుగులమందుతో వంట చేసింది. మంచినూనె అనుకుని పురుగుల మందు పోసి కూర వండింది. ఆ తర్వాత అన్నంలో కలుపుకుని తిన్నది. తాను తినడమే కాక భర్తకు, కూతురికి సైతం వడ్డించింది. ఈ క్రమంలో ఆమె మృత్యువాత పడింది. భర్త కూడా…